IITs rewrite their records every year in terms of student placements and salary packages – విద్యార్థుల ప్లేస్‌మెంట్లు, వారికిచ్చే వేతన ప్యాకేజీల్లో ఐఐటీలు ఏటా తమ రికార్డులను తామే తిరగరాస్తుంటాయి
తమ విద్యార్థుల్లో ఒకరికి ఈ ఏడాది ఓ విదేశీ కంపెనీ నుంచి రూ.3.7 కోట్ల వార్షిక వేతన ప్యాకేజీ లభించినట్లు ఐఐటీ బాంబే ఓ ప్రకటనలో వెల్లడించింది. మరో విద్యార్థికి ఓ దేశీయ కంపెనీ రూ.1.7 కోట్ల ప్యాకేజీ ఇవ్వజూపింది. ఈ రెండు అవకాశాలను ఆ విద్యార్థులు అంగీకరించినట్లు పేర్కొంది. విద్యార్థుల పేర్లను మాత్రం సంస్థ బహిర్గతం చేయలేదు. గతేడాది కూడా ఐఐటీ బాంబే విద్యార్థికి అంతర్జాతీయ కంపెనీ నుంచి రూ.2.1 కోట్ల ప్యాకేజీ లభించింది. దేశీయ […]