Trailer of emotional drama ‘Maidan’ తెర‌పైకి హైద‌రాబాదీ బ‌యోగ్ర‌ఫీ.. ఆకట్టుకుంటోన్న స్పోర్ట్స్, ఎమోషనల్ డ్రామా ‘మైదాన్’ ట్రైలర్

బయటి ప్రపంచానికి అంతగా తెలియని మన హైద‌రాబాదీ రియల్ హీరో సయ్యద్ అబ్దుల్ రహీమ్ జీవిత చరిత్రతో రూపొందించిన చిత్రం‘మైదాన్’. అజయ్ దేవగన్ లీడ్ క్యార‌క్ట‌ర్‌ పోషించారు.ఇప్ప‌టికే విడుద‌ల చేసిన ట్రైల‌ర్‌కు దేశ‌వ్యాస్తంగా మంచి స్పంద‌న వ‌స్తోంది. యథార్థ ఘటనల ఆధారంగా ఈ ‘మైదాన్’ సినిమాను ‘బదాయి హో’ ఫేమ్ అమిత్ రవీందర్నాథ్ శర్మ తెరకెక్కించగా, ప్రియమణి , గజరాజ్ రావు, ప్రసిద్ధ బెంగాలీ నటుడు రుద్రనీల్ ఘోష్ నటించారు. మైదాన్ ట్రైలర్‌ను గురువారం నాడు రిలీజ్ […]

Shraddha Kapoor : మహదేవ్ బెట్టింగ్ యాప్..

మహాదేవ్‌ బెట్టింగ్‌ యాప్‌ (Mahadev Gaming App) కేసు వ్యవహారం బాలీవుడ్‌ (Bollywood)లో ప్రకంపనలు సృష్టిస్తోంది. తాజాగా ఈ కేసులో మరో నటికి ఈడీ నుంచి సమన్లు అందాయి. శుక్రవారం విచారణకు రావాలని ప్రముఖ నటి శ్రద్ధా కపూర్‌ (Shraddha Kapoor)ను ఈడీ (ED) కోరినట్లు తెలుస్తోంది. అయితే, ఆమె నేడు విచారణకు హాజరవుతారా? లేదా? అన్నదానిపై స్పష్టత లేదు. ఇప్పటికే ఈ కేసులో ప్రముఖ నటుడు రణ్‌బీర్‌ కపూర్ (Ranbir Kapoor), హాస్యనటుడు కపిల్‌ శర్మ, […]

Waheeda Rahman – హిందీ చిత్రసీమను ఏలిన అందాల అభినేత్రి.

భారతీయ సినీ చరిత్రలో వహీదా రెహమాన్‌ని అత్యుత్తమ నటీమణుల్లో ఒకరిగా పరిగణిస్తుంటారు. ఐదు దశాబ్దాల ఆమె సినీ జీవితంలో తొంభైకిపైగా సినిమాల్లో నటించారు. 1955లో ‘రోజులు మారాయి’తో ఆమె వెండితెర ప్రస్థానం మొదలైంది. ఆనాటి దిగ్దర్శకుడు, నటుడు గురుదత్‌తో కలిసి ‘ప్యాసా’, ‘కాగజ్‌ కే ఫూల్‌’, ‘కాలా బాజార్‌’, ‘సాహిబ్‌ బీబీ ఔర్‌ గులామ్‌’ లాంటి మరపురాని చిత్రాల్లో అత్యుత్తమ నటన ప్రదర్శించారు. 1965లో వచ్చిన రొమాంటిక్‌ డ్రామా ‘గైడ్‌’ ఆమె ప్రతిభకి ఓ మచ్చుతునక. ఆ […]

  • 1
  • 2