The Second List Of Bjp : మహబూబ్ నగర్ బరిలో డీకే అరుణ, జితేందర్ రెడ్డి ఔట్.. తెలంగాణ బీజేపీ రెండో జాబితా ఇదే

తెలంగాణ బీజేపీ ఆరుగురి పేర్లతో రెండో జాబితాను విడుదల చేయగా, అందులో నాలుగు కొద్ది రోజుల క్రితం పార్టీ మారిన నేతలకు దక్కాయి. ఈ నలుగురిలో ముగ్గురు బీఆర్ఎస్ నుంచి, ఒకరు కాంగ్రెస్ నుంచి పార్టీలో చేరారు. జాబితా ప్రకటించిన ఆరు నియోజకవర్గాల్లో రెండు ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గాలు కాగా, ఒకటి ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం. తెలంగాణ బీజేపీ ఆరుగురి పేర్లతో రెండో జాబితాను విడుదల చేయగా, అందులో నాలుగు కొద్ది రోజుల క్రితం పార్టీ మారిన […]