TDP Gurazala : చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు …….

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా పిడుగురాళ్ల పట్టణం తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు గురజాల నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి శ్రీ యరపతినేని శ్రీనివాసరావు గారు, పార్టీ సీనియర్ నాయకులు డా. ఉన్నం నాగమల్లేశ్వరరావు గారు, పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానుల సమక్షంలో కేకును కట్ చేసి చంద్రబాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయటం జరిగింది

Super hit movie re-released on Allu Arjun’s birthday అల్లు అర్జున్‌ బర్త్‌డే నాడు సూపర్‌ హిట్‌ సినిమా రీ-రిలీజ్‌

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ పుట్టినరోజు ఏప్రిల్‌ 8 కోసం ఆయన అభిమానులతో పాటు సినీప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఆరోజే ఆయన కొత్త చిత్రం ‘పుష్ప 2’ టీజర్‌ విడుదల కానుంది. ఈమేరకు ఇప్పటికే చిత్ర యూనిట్‌ నుంచి అధికారికంగా ప్రకటన కూడా ఇచ్చేశారు. సుకుమార్‌ డైరెక్ట్‌ చేస్తున్న ఈ సినిమా ఆగష్టు 15న విడుదల కానుంది. బన్నీ పుట్టినరోజున మరో కానుక కూడా ఉంది. తన కెరియర్‌లో సూపర్‌ హిట్‌ చిత్రంగా […]

Rashmika: పుట్టిన రోజున ‘గర్ల్‌ఫ్రెండ్‌’ టీజర్‌

‘యానిమల్‌’ సినిమాతో హిట్టు కొట్టి జోరు మీదుంది రష్మిక. ఇప్పుడామె రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకత్వంలో ‘ది గర్ల్‌ఫ్రెండ్‌’ చేస్తున్న సంగతి తెలిసిందే. విద్య కొప్పినీడి, ధీరజ్‌ మొగిలినేని నిర్మిస్తున్నారు. యానిమల్‌’ సినిమాతో హిట్టు కొట్టి జోరు మీదుంది రష్మిక. ఇప్పుడామె రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకత్వంలో ‘ది గర్ల్‌ఫ్రెండ్‌’ చేస్తున్న సంగతి తెలిసిందే. విద్య కొప్పినీడి, ధీరజ్‌ మొగిలినేని నిర్మిస్తున్నారు. ఈ చిత్ర టీజర్‌ను రష్మిక పుట్టినరోజు సందర్భంగా ఈనెల 5న విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని దర్శకుడు […]

గ్లోబ‌ల్‌ స్టార్ రామ్‌చరణ్ బర్త్ డే.. ‘నాయక్’ రీ రిలీజ్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే కానుకగా ఆయ‌న న‌టించిన‌ సూపర్ డూపర్ హిట్ చిత్రం నాయక్ రీ రిలీజ్ కానుంది. రామ్ చరణ్ సరసన కాజల్ అగర్వాల్, అమలాపాల్ నటించిన ఈ చిత్రానికి వి.వి.వినాయక్ దర్శకత్వం వహించగా, డి.వి.వి.దానయ్య నిర్మించారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే కానుకగా ఆయ‌న న‌టించిన‌ సూపర్ డూపర్ హిట్ చిత్రం నాయక్ రీ రిలీజ్ కానుంది. రామ్ చరణ్ సరసన అందాల భామలు […]