H5N1 VIRUS : కోవిడ్‌ను మించిన కోడి గండం అమెరికాను గడగడలాడిస్తోంది. బర్డ్ ఫ్లూతో అగ్రరాజ్యం అల్లాడుతోంది.
కోవిడ్‌ను మించిన కోడి గండం అమెరికాను గడగడలాడిస్తోంది. బర్డ్ ఫ్లూతో అగ్రరాజ్యం అల్లాడుతోంది. H5N1తో ప్రపంచదేశాలు కూడా వణికిపోతున్నాయి. కోవిడ్ కంటే 100 రెట్లు ప్రాణాంతకమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. బర్డ్ ఫ్లూ ఎంత ప్రమాదకరమో పరిస్థితి కళ్లకు కడుతోంది. కోవిడ్‌ను మించిన కోడి గండం అమెరికాను గడగడలాడిస్తోంది. బర్డ్ ఫ్లూతో అగ్రరాజ్యం అల్లాడుతోంది. H5N1తో ప్రపంచదేశాలు కూడా వణికిపోతున్నాయి. కోవిడ్ కంటే 100 రెట్లు ప్రాణాంతకమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. బర్డ్ ఫ్లూ ఎంత ప్రమాదకరమో పరిస్థితి కళ్లకు […]