Encounter chhattisgarh bijapur : ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ 

చర్ల: ఛత్తీస్‌గఢ్‌లో నక్సలైట్లకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. బీజాపూర్‌ జిల్లాలో మంగళవారం పోలీసుల బలగాలు, మావోల నడుమ జరిగిన ఎదురుకాల్పుల్లో పది మంది మావోయిస్టులు మృతి చెందారు. గంగులూరు పోలీస్‌స్టేషన్‌ పరిధి కొర్చోలి, లేంద్ర గ్రామాల సమీపాన అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సమావేశమయ్యారనే నిఘా వర్గాల సమాచారంతో సోమవారం రాత్రి జిల్లా రిజర్వ్‌ గార్డ్, సీఆర్‌పీఎఫ్, కోబ్రా కమాండో , బస్తర్‌ ఫైటర్స్, స్పెషల్‌ టాస్క్‌ ఫోర్స్‌ బలగాలు కూంబింగ్‌ చేపట్టాయి. ఈ సందర్భంగా మంగళవారం ఉదయం కొర్చేలి, […]