VideoGrapher Escape With Groom Sister : పెళ్లి వేడుక కవర్ చేసేందుకు వచ్చిన వీడియోగ్రాఫర్.. సాయంత్రానికి ఆమెతో పరార్
బీహార్‌లోని ముజఫర్‌పూర్ జిల్లాలో వివాహాన్ని కవర్ చేయడానికి నియమించుకున్న వీడియోగ్రాఫర్ వరుడి సోదరితో కలిసి పారిపోయాడు. జిల్లాలోని చందవారా ఘాట్ దామోదర్‌పూర్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వీడియోగ్రాఫర్ గోలు కుమార్ తన కుమార్తెను పెళ్లి చేసుకుంటానని ప్రలోభపెట్టి కిడ్నాప్ చేశాడని మహిళ తండ్రి లక్ష్మణ్ రాయ్ ఫిర్యాదు చేశారు పెళ్లికి వీడియో షూట్ చేయడానికి వచ్చిన ఓ వీడియోగ్రాఫర్.. పెళ్లికొడుకు మైనర్ సోదరి ట్రాప్ చేశాడు. పెళ్లి తంతు ముగియగానే ఆమెను తీసుకుని ఎస్కేప్ అయ్యాడు. […]