Bigg Boss 7: హౌస్‌లో గలీజ్ పురాణం.. బయటపడ్డ శివాజీ క్యారెక్టర్!
ఏ ఒక్కరూ ఇష్టపడని వైనంసోమవారం జరిగిన నామినేషన్స్ ఎపిసోడ్‌లో శివాజీని అత్యధికంగా ఐదుగురురు నామినేట్ చేశారు. ముందుగా అమర్ దీప్..శివాజీని నామినేట్ చేస్తూ ఇచ్చి పడేశాడు. ‘ప్రశాంత్ వేటాడటానికి వచ్చాడు.. వాడికి ఫోకస్ ఉంది.. వాడు మగాడంటే.. మరి నేను ఆటాడటానికి కాకుండా పేకడటానికి వచ్చానా అన్నా’ అంటూ కౌంటర్ ఇచ్చాడు. ఆ తర్వాత ప్రియాంక జైన్ కూడా శివాజీని నామినేట్ చేస్తూ.. ‘ఎదుటి వాళ్లని మాట్లాడనీయకుండా దబాయిస్తున్నారు’ అని చెప్పింది. దీంతో దీంతో శివాజీ.. ‘నేను […]