Has Bhuvangiri ticket turned into a Revanth vs. Komatireddy war? భువనగిరి టికెట్ రేవంత్ వర్సెస్ కోమటిరెడ్డి వార్‌గా మారిందా.?
భువనగిరి కాంగ్రెస్ ఎంపీ టికెట్ విషయంలో పీటముడి వీడడం లేదా..? తమ వారికి టికెట్ ఇప్పించుకునేందుకు హేమాహేమీలు రంగంలోకి దిగడంతో అభ్యర్థి ఎంపిక కాంగ్రెస్ పార్టీకి సవాల్‌గా మారిందా..? ఇక్కడ గెలుపు ఈజీగా ఉండడంతో కాంగ్రెస్‌లో భువనగిరి ఎంపీ టికెట్ హాట్ టాపిక్‌గా మారిందా.? భువనగిరి టికెట్‌పై కోమటిరెడ్డి కుటుంబం కన్నేసిందా.? భువనగిరి కాంగ్రెస్ ఎంపీ టికెట్ విషయంలో పీటముడి వీడడం లేదా..? తమ వారికి టికెట్ ఇప్పించుకునేందుకు హేమాహేమీలు రంగంలోకి దిగడంతో అభ్యర్థి ఎంపిక కాంగ్రెస్ పార్టీకి […]