Bhutan PM to PM Modi :  ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపిన భూటాన్ ప్రధాని షెరింగ్ టోబ్గే

భూటాన్ అత్యున్నత పౌర పురస్కారం అందుకున్న ప్రధాని నరేంద్ర మోదీకి భూటాన్ ప్రధాని షెరింగ్ టోబ్గే తన అభినందనలు తెలియజేశారు. బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ భూటాన్‌ను సందర్శించినందుకు ప్రధాని మోదీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. భూటాన్ అత్యున్నత పౌర పురస్కారం అందుకున్న ప్రధాని నరేంద్ర మోదీకి భూటాన్ ప్రధాని షెరింగ్ టోబ్గే తన అభినందనలు తెలియజేశారు. బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ భూటాన్‌ను సందర్శించినందుకు ప్రధాని మోదీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. “ప్రధానమంత్రి మోదీ తన బిజీ షెడ్యూల్‌లో […]

Bhutan – పురోగతికి తోడ్పాటు

భూటాన్‌ సామాజిక-ఆర్థిక అభివృద్ధికి భారత్‌ పూర్తిస్థాయి తోడ్పాటు అందిస్తుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. మన దేశంలో పర్యటిస్తున్న భూటాన్‌ రాజు జిగ్మే ఖేసర్‌ నంగ్యెల్‌ వాంగ్‌చుక్‌ సోమవారం మోదీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సరిహద్దుల గుండా  సంధానతను పెంచుకోవాలని, వాణిజ్యం, మౌలిక వసతులు, ఇంధన రంగాల్లో సంబంధాలను వృద్ధి చేసుకోవాలని ఇద్దరు నేతలు ఒక అంగీకారానికి వచ్చారు. ఈ సమావేశం అనంతరం ఒక సంయుక్త ప్రకటన వెలువడింది. అస్సాంలోని కోక్రాఝార్‌ నుంచి భూటాన్‌లోని […]