Bhima In OTT : గోపీచంద్ ఫాంటసీ యాక్షన్ డ్రామా
ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు మరో సినిమా రెడీ అవుతోంది. గోపీచంద్ హీరోగా నటించిన యాక్షన్ ఎంటర్ టైనర్ భీమా ఓటీటీ డేట్ ఫిక్స్ చేసుకుంది. ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు మరో సినిమా రెడీ అవుతోంది. గోపీచంద్ (Gopichand) హీరోగా నటించిన యాక్షన్ ఎంటర్ టైనర్ భీమా (Bhimaa) ఓటీటీ డేట్ ఫిక్స్ చేసుకుంది. ఈ సినిమా ఈ నెల 25వ తేదీ నుంచి డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్( Hotstar) లో స్ట్రీమింగ్ కు రాబోతోంది. తాజాగా […]