Police slapped Deputy CM’s driver. డిప్యూటీ సీఎం డ్రైవర్ ను చెంపదెబ్బ కొట్టిన పోలీసులు.. VIDEO….

తుక్కుగూడలో జరిగిన బహిరంగ సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క డ్రైవర్ పై రాచకొండ పోలీసులు దాడి చేశారు. రాచకొండ సీపీ తరుణ్ జోషి డ్రైవర్ ను చెంపదెబ్బ కొడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 10 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న చలాన్లపై వాగ్వాదానికి దిగిన డ్రైవర్ ను చెంపదెబ్బ కొట్టారు. శనివారం రాత్రి తుక్కుగూడలో జరిగిన బహిరంగ సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క డ్రైవర్ పై రాచకొండ పోలీసులు దాడి చేశారు. […]

Congress Jana Jatara: తుక్కుగూడలో కాంగ్రెస్ జనజాతర సభ.. 

అసెంబ్లీ ఎన్నికల సమరాన్ని ఏ వేదిక నుంచి ప్రారంభించిందో.. అదే వేదిక నుంచి లోక్‌సభ ఎన్నికల శంఖారావాన్ని పూరిచేందుకు సిద్ధమవుతోంది తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ. మరి తుక్కుగూడ సభతో హిస్టరీ రిపీట్‌ అవుతుందా..? జనజాతర సభ మోత ఎలా ఉండబోతోంది..? అసలు ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయి..? అసెంబ్లీ ఎన్నికల సమరాన్ని ఏ వేదిక నుంచి ప్రారంభించిందో.. అదే వేదిక నుంచి లోక్‌సభ ఎన్నికల శంఖారావాన్ని పూరిచేందుకు సిద్ధమవుతోంది తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ. మరి తుక్కుగూడ సభతో హిస్టరీ […]

CM Revanth Reddy : About minority reservation : మైనారిటీ రిజర్వేషన్లు రద్దు చేయడం మోదీ వల్ల కాదు

4 శాతం రిజర్వేషన్ల అమలుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎంతో కృషి చేసింది  వర్సిటీల వీసీ నియామకాల్లో మైనారిటీలకూ అవకాశం కల్పిస్తాం  మైనారిటీ గురుకులాల సొంత భవనాల నిర్మాణానికి ప్రత్యేకంగా నిధులు  ఇఫ్తార్‌ విందులో ముఖ్యమంత్రి రేవంత్‌రెడి హైదరాబాద్‌:  ‘ బీజేపీ అధికారంలోకి వస్తే మైనారిటీ రిజర్వేషన్లు రద్దు చేస్తామని ఇటీవల కేంద్ర హోంమంత్రి అన్నారు. మైనారిటీ రిజర్వేషన్లు రద్దు చేసే సత్తా అమిత్‌ షాకు లేదు. ప్రధానమంత్రి నరేంద్రమోదీకి కూడా సాధ్యం కాదు’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి […]

Bhatti Vikramarka responded to the Yadadri controversy..యాదాద్రి వివాదంపై స్పందించిన భట్టి విక్రమార్క..

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదాద్రి పర్యటన వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. యాదాద్రి ఆలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా మిగిలిన మంత్రులు ఎత్తయిన పీటలపై కూర్చోగా.. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి కొండా సురేఖలు తక్కువ ఎత్తున్న పీటలపై కూర్చోన్నారు. తాజాగా ఈ వివాదంపై డిప్యూటీ సీఎం భట్టీ విక్రమార్క స్పందించారు. యాదగిరిగుట్టలో కింద కూర్చున్నారంటూ జరిగిన ట్రోల్ అంశంపై తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క స్పందించారు. తాను […]