PAWANKALYAN : Ustaad Bhagat Singh Movie Updates : ఎట్టకేలకు ఉస్తాద్ భగత్ సింగ్ అప్డేట్.. నెటిజన్స్ రియాక్షన్స్ ఏంటంటే..
డైరెక్టర్ హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన గబ్బర్ సింగ్ సినిమా భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. పవన్ కెరీర్ లోనే వన్ ఆఫ్ ది బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఆ తర్వాత హరీష్, పవన్ కాంబోలో సినిమా ప్రకటించడంతో అభిమానులు ఫుల్ ఖుషి అయ్యారు. ఈ సినిమా కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. పవర్ స్టార్ పవన్ […]