Mermaid : A strange creature on the మత్స్యకన్య , సముద్ర జీవి అంటూ భిన్న వాదనలు..
నిజంగా మత్య్సకన్య ఉందో లేదో ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు. దీనిపై సోషల్ మీడియాలో తరచూ చర్చలు జరుగుతునే ఉంది. కొందరు మత్స్య కన్య ఉనికిని విశ్వసిస్తే, చాలా మంది అదంతా అద్భుత కథ అని అంటారు. ఇప్పుడు అలాంటి గందరగోళం నెలకొంది. ఇటీవల పాపువా న్యూ గినియా తీరంలో మత్స్యకన్యలా కనిపించే వింత సముద్ర జీవి పర్యాటకుల కంట పడింది. దీన్ని చూసిన స్థానికులు నిజంగా మత్స్యకన్య అయి ఉంటుందా అని అయోమయంలో పడ్డారు. ప్రపంచంలోని […]