Prajwal Revanna Arrested : బెంగళూరులో బిగ్‌ ట్విస్ట్‌.. విదేశాల నుంచి రాగానే ప్రజ్వల్‌ రేవణ్ణ అరెస్ట్‌

బెంగళూరు: ఎట్టకేలకు మహిళలపై లైంగిక దాడి, దౌర్జన్యానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ప్రధాని దేవేగౌడ మనవడు,ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణను బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. జర్మనీ నుంచి బయలుదేరిన ప్రజ్వల్‌ బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో గురువారం అర్ధరాత్రి దాటాక దిగారు. అక్కడ దిగిన వెంటనే ఆయన్ను​ ప్రత్యేక దర్యాప్తు పోలీసులు(సిట్‌) అదుపులోకి తీసుకున్నారు. తర్వాత భారీభద్రత మధ్య ప్రజ్వల్‌ను విచారణ కోసం పోలీసుల సీఐడీ కార్యాయానికి తరలించారు. పలువురు మహిళలపై ప్రజ్వల్‌ లైంగిక దాడి చేసినట్లు […]

Rave party case.. Actress Hema absent for trial : రేవ్‌పార్టీ కేసు.. విచారణకు నటి హేమ గైర్హాజరు….

బెంగళూరు రేవ్‌ పార్టీలో మాదక ద్రవ్యాలను వినియోగించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న తెలుగు నటి హేమ.. పోలీస్‌ విచారణకు గైర్హాజరయ్యారు. తనకు జ్వరంగా ఉందని, విచారణకు హాజరయ్యేందుకు ఒక వారం సమయం కావాలని సీసీబీ అధికారులకు ఆమె లేఖ పంపించారు. బెంగళూరు (మల్లేశ్వరం), న్యూస్‌టుడే: బెంగళూరు రేవ్‌ పార్టీలో మాదక ద్రవ్యాలను వినియోగించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న తెలుగు నటి హేమ.. పోలీస్‌ విచారణకు గైర్హాజరయ్యారు. తనకు జ్వరంగా ఉందని, విచారణకు హాజరయ్యేందుకు ఒక వారం సమయం కావాలని సీసీబీ […]

Rave Party: బెంగళూరు రేవ్ పార్టీ కేసులో హేమకు నోటీసులు…

బెంగళూరు రేవ్‌ పార్టీ కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు. ఈ ఘటనపై మొత్తం 8 మందికి ఒకేసారి సీసీబీ నోటీసులు జారీచేయడం జరిగింది. ఇందులో నటి హేమ కూడా ఉన్నారు.

Bengaluru rave party: బెంగళూరు రేవ్ పార్టీ డ్రగ్స్ కేసు టాలీవుడ్‌లో అలజడి రేపుతుంది.

బెంగళూరు రేవ్ పార్టీ డ్రగ్స్ కేసు టాలీవుడ్‌లో అలజడి రేపుతుంది. ఇప్పటికే డ్రగ్స్ సేవిస్తూ పట్టుబడ్డ 86 మందిలో అత్యధికంగా తెలుగు వారే ఉండటం, అందులోను సినిమా ఇండస్ట్రీ వారు ఎక్కువగా ఉండటంతో సాధారణంగానే ఈ కేసుపై ఇండస్ట్రీ సైతం కన్నేసి ఉంచింది. బెంగళూరు రేవ్ పార్టీ డ్రగ్స్ కేసు టాలీవుడ్‌లో అలజడి రేపుతుంది. ఇప్పటికే డ్రగ్స్ సేవిస్తూ పట్టుబడ్డ 86 మందిలో అత్యధికంగా తెలుగు వారే ఉండటం, అందులోను సినిమా ఇండస్ట్రీ వారు ఎక్కువగా ఉండటంతో […]

Bus conductor who Beaten the female passenger..మహిళా ప్రయాణికురాలిని చితకబాదిన బస్సు కండక్టర్..

బెంగళూరుకు చెందిన ఓ మహిళా ప్రయాణికురాలిని బస్సు కండక్టర్ చితకబాదిన ఘటన సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. జయనగర్ ఈస్ట్ ప్రాంతంలో ఉన్న సిద్ధపుర పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. బిలేపల్లి నుంచి శివాజీనగర్ వెళ్తున్న ఓ మహిళకు, బీఎంటీసీ బస్సు కండక్టర్ కు మధ్య వాగ్వాదం జరిగింది. బెంగళూరుకు చెందిన ఓ మహిళా ప్రయాణికురాలిని బస్సు కండక్టర్ చితకబాదిన ఘటన సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. జయనగర్ ఈస్ట్ ప్రాంతంలో ఉన్న […]

Work from home మళ్లీ వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌.. ఐటీ కేంద్రంలో ఊపందుకున్న డిమాండ్‌!

ఐటీ పరిశ్రమకు కేంద్రంగా ఉన్న బెంగళూరులో నీటి సంక్షోభం తలెత్తింది.  నగరంలో నీటి కష్టాలపై స్థానికులు సోషల్ మీడియాను ఆశ్రయిస్తున్నారు. నగరవాసులు, సామాజిక సంఘాలు ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను ట్యాగ్‌ చేస్తూ వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ అభ్యర్థనలను హోరెత్తిస్తున్నారు. నగరంలోని ఐటీ కంపెనీలు ఉద్యోగులకు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ అవకాశాన్ని కల్పించేలా చూడాలని, పాఠశాలలు ఆన్‌లైన్ తరగతులను పునఃప్రారంభించడానికి అనుమతించాలని వారు సీఎంను కోరుతున్నారు. కోవిడ్‌  మహమ్మారి సమయంలో ఉపయోగపడిన ఈ వ్యూహాన్ని  ప్రస్తుత నీటి సంక్షోభాన్ని పరిష్కరించడానికి […]

Wow.. Is the parking fee a thousand rupees? ..పార్కింగ్ ఫీజు వెయ్యి రూపాయలా? బెంగళూరులోని ఆ మాల్‌కు వెళితే..

సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా పేరు గడించిన బెంగళూరు సాఫ్ట్‌వేర్ ఉద్యోగస్తుల కలల నగరం. బెంగళూరులో అద్దె ఇల్లు దొరకడమే కష్టం. ఒకవేళ దొరికితే కళ్లు చెదిరే రీతిలో అద్దెలు కట్టాల్సి ఉంటుంది. మన దేశంలోని బెంగళూరు నగరంలో బతకడం అంటే మాటలు కాదు. సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా పేరు గడించిన బెంగళూరు సాఫ్ట్‌వేర్ ఉద్యోగస్తుల కలల నగరం. బెంగళూరులో అద్దె ఇల్లు దొరకడమే కష్టం. ఒకవేళ దొరికితే కళ్లు చెదిరే రీతిలో అద్దెలు కట్టాల్సి […]

NIA: అతడి ఆచూకీ చెబితే ₹10లక్షల రివార్డు: ఎన్‌ఐఏ

బెంగళూరులోని రామేశ్వరం కెఫేలో మార్చి 1న జరిగిన బాంబు పేలుడు ఘటనలో ఎన్‌ఐఏ దర్యాప్తు వేగవంతం చేసింది. ఈ కేసులో నిందితుడికి సంబంధించిన సమాచారం ఇచ్చిన వారికి రూ.10లక్షల రివార్డును ప్రకటించింది. బెంగళూరు: బెంగళూరులోని రామేశ్వరం కెఫే బాంబు పేలుడు కేసులో దర్యాప్తును ఎన్‌ఐఏ (NIA) వేగవంతం చేసింది. ఇందులోభాగంగా బుధవారం కీలక ప్రకటన చేసింది. నిందితుడి ఫొటోను విడుదల చేసిన అధికారులు.. అతడి ఆచూకీ చెప్పిన వారికి రూ.10 లక్షల నగదు రివార్డును ప్రకటించారు. ఈ మేరకు […]

Software Engineer: మహిళా టెకీతో అసభ్యంగా ప్రవర్తించిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ అరెస్టు

పక్క సీటులో కూర్చున్న తిరుపతికి చెందిన మహిళా టెకీ(35)ని తాకి, అసభ్యంగా ప్రవర్తించిన తిరుచికి చెందిన రంగనాథ్‌ (50) అనే సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరును కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం పోలీసులు అరెస్టు చేశారు. గత సోమవారం ఫ్రాంక్‌ఫర్ట్‌ నుంచి బెంగళూరుకు వస్తున్న లుఫ్తాన్సా ఎయిర్‌లైన్స్‌లో మహిళ పక్క సీట్లోనే నిందితుడు కూర్చున్నాడు. నిద్రపోతున్న సమయంలో తనను ఎవరో తాకుతున్నట్లు గుర్తించి, ఆమె మేల్కొంది. వెంటనే విమానయాన సిబ్బందికి తెలిపింది. బెంగళూరుకు విమానం చేరుకున్న అనంతరం పోలీసులకు సమాచారం అందించడంతో […]