Bangladesh : Boycott India’ Slogan బంగ్లాదేశ్‌లో జోరుగా…‘బాయ్‌కాట్‌ ఇండియా’ 

భారత ఉత్పత్తులకు వ్యతిరేకంగా ఉద్యమం  మద్దతిస్తున్న విపక్ష బీఎన్‌పీ ఉద్యమాన్ని తప్పుబడుతున్న ప్రధాని హసీనా  ఢాకా: బంగ్లాదేశ్‌లో షేక్‌ హసీనా నాలుగో విడత ప్రధానమంత్రిగా పగ్గాలు చేపట్టాక సామాజిక మాధ్యమాల్లో భారత వ్యతిరేక ప్రచారం ఊపందుకుంది. చీరలు, సుగంధ ద్రవ్యాలు వంటి భారత ఉత్పత్తుల్ని బాయ్‌కాట్‌ చేయాలన్న ప్రచారానికి ప్రతిపక్ష నేతలు మద్దతిస్తున్నారు. భారత ఉత్పత్తులతో నిండిపోయే ఢాకా మార్కెట్‌లో కొంతకాలంగా వంటనూనె, ప్రాసెస్ట్‌ ఫుడ్స్, కాస్మెటిక్స్, దుస్తులు వంటి వాటి విక్రయాలు పడిపోయాయి. హసీనాను, ఆమె […]