Kim’s ‘Worst’ Revenge on South Korea: కిమ్‌ ‘చెత్త’ ప్రతీకారం.. దక్షిణ కొరియాపైకి 260 బెలూన్లతో!

దక్షిణ కొరియాలో వందల కొద్దీ బెలూన్లు కలకలం సృష్టించాయి. వీటిని ఉత్తర కొరియా పంపిందట. వాటిల్లో ఏముందో తెలుసా..? పనికిరాని చెత్త..! ఇంటర్నెట్‌ డెస్క్‌: ఉభయ కొరియా దేశాల మధ్య నిత్యం పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత ఉద్రిక్తతలు ఉంటాయి. అగ్రరాజ్యం అమెరికాతో దక్షిణ కొరియా చేపట్టే సైనిక విన్యాసాలకు స్పందనగా ఉత్తర కొరియా తరచూ క్షిపణి ప్రయోగాలతో కవ్విస్తూనే ఉంటుంది. తాజాగా కిమ్‌ రాజ్యం పొరుగుదేశంపై మరోసారి ప్రతీకార చర్యలకు దిగింది. అయితే క్షిపణులు, బాంబులతోనో కాదండోయ్‌..! […]