Ayodhya Sriramanavami : శ్రీరామచంద్రుడికి అభిషేకం చేసిన సూర్యుడు..!

సూర్య తిలకం రామ్‌లల్లా నుదుటిని ముద్దాడిన ఆ క్షణాన్ని యావత్‌ దేశం ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూసింది. శ్రీరామనవి నాడు సరిగ్గా 12 గంటల సమయంలో సూర్యకిరణాలు రాంలాలా నుదుటిపై పడటంతో ఆయనకు సూర్యాభిషేకం జరిగింది. ఏకంగా ఆ సూర్యభగవానుడే.. రాంలాలాకు అభిషేకం చేసిన ఆ పూర్వ ఘట్టాన్ని యావ్‌ దేశం కన్నులారా తిలకించి పులకించిపోయింది. దేశవ్యాప్తంగా రామనవమి పండుగ ఘనంగా జరుపుకుంటున్నారు ప్రజలు. ఈసారి రామనవమికి చాలా ప్రత్యేకత ఉంది. ఎందుకంటే అయోధ్యలో రామ మందిర […]

Ayodhya : రామాలయం జనవరిలోగా ప్రారంభం కాబోతోంది..

ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో రామమందిరాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు మరియు జనవరిలో తెరవనున్నారు. అదే సమయంలో రాష్ట్రంలో తొలి సోలార్ సిటీగా కూడా అయోధ్య అవతరిస్తుంది. యుపి న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ డిపార్ట్‌మెంట్  ఈ పనులను యుద్ధప్రాతిపదికన చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. జనవరి 22న జరిగే అవకాశమున్న రామాలయ ప్రాణ ప్రతిష్ఠ వేడుకకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతోపాటు దేశవ్యాప్తంగా దాదాపు 10 వేల మంది ప్రతినిధులు హాజరుకానున్నట్లు ఆలయ కమిటీ అధ్యక్షుడు నృపేంద్ర మిశ్ర ఇప్పటికే ప్రకటించిన విషయం […]