PM Modi: Dedicating this award to 140 crore Indians..PM Modi: ఈ పురస్కారాన్ని 140 కోట్ల మంది భారతీయులకు అంకితం చేస్తున్నా..
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భూటాన్ అత్యున్నత పౌర పురస్కారం ‘ఆర్డర్ ఆఫ్ ద డ్రక్ గ్యాల్పో’ను అందుకున్నారు. ప్రధాని మోదీ భూటాన్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. రెండ్రోజుల పర్యటనలో భాగంగా భూటాన్ చేరుకున్న ప్రధాని మోదీకి పారో ఎయిర్‌పోర్టులో భూటాన్ ప్రధాని షెరింగ్ టోబ్గే.. ఘనస్వాగతం పలికారు. అనంతరం మోదీ దౌత్య సంబంధాలపై చర్చల్లో పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భూటాన్ అత్యున్నత పౌర పురస్కారం ‘ఆర్డర్ ఆఫ్ ద డ్రక్ గ్యాల్పో’ను అందుకున్నారు. ప్రధాని మోదీ […]