Ponnam : Complained to CS about RDO recording phone call ఫోన్‌కాల్ రికార్డు చేసిన ఆర్డీవోపై సీఎస్‌కు ఫిర్యాదు చేశా: పొన్నం
తన ఫోన్ కాల్ రికార్డు చేసి, ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు పంపిన హనుమకొండ ఆర్డీవోపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారికి ఫిర్యాదు చేసినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. హైదరాబాద్, కమలాపూర్, న్యూస్‌టుడే: తన ఫోన్ కాల్ రికార్డు చేసి, ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు పంపిన హనుమకొండ ఆర్డీవోపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారికి ఫిర్యాదు చేసినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఆర్డీవోపై సీఎస్ శాఖాపరమైన చర్యలు తీసుకుంటారని బుధవారం ఆయన గాంధీభవన్‌లో విలేకరులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ చెప్పారు. […]