CM JAGAN : సీఎం జగన్‌పై దాడి కేసులు దర్యాప్తు ముమ్మరం.. 

సీఎం జగన్‌పై దాడి కేసులో దర్యాప్తు ఎంతవరకు వచ్చింది.? అధికారులు ఏం చెబుతున్నారు.? సీఎం జగన్‌పై దాడి కేసులో ముమ్మర దర్యాప్తు కొనసాగుతోంది. విజయవాడలోని వడ్డెరకాలనీకి చెందిన 10 మంది యువకులపై అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అందులో తానే దాడి చేసినట్టుగా ఒక యువకుడు చెప్పినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో దాడి వెనుక ఉన్న కారణాలపై ఆరా తీస్తున్నారు. సీఎం  జగన్‌ పై దాడి కేసులో దర్యాప్తు ఎంతవరకు వచ్చింది.? […]

TDP ATCHENNAIDU COMMENTS ON CM JAGAN : మళ్లీ కోడికత్తి 2.0కి తెరలేపారని, కోడికత్తి డ్రామా 2.0 వెర్షన్ గులకరాయి దాడి!

అమరావతి: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారానికి ప్రజల నుంచి స్పందన కరువవడంతో మళ్లీ కోడికత్తి 2.0కి తెరలేపారని, కోడికత్తి డ్రామా 2.0 వెర్షన్ గులకరాయి దాడి! అని తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. అమరావతి: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి (CM Jagan) ఎన్నికల ప్రచారానికి (Election Campaign) ప్రజల నుంచి స్పందన కరువవడంతో మళ్లీ కోడికత్తి (Kodikatti) 2.0కి తెరలేపారని, కోడికత్తి డ్రామా 2.0 వెర్షన్ గులకరాయి దాడి! అని తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు […]