Pothina Mahesh YSRCP : జగన్మోహన్ రెడ్డిపై రాళ్ల దాడిలో కూటమినేతల కుట్ర ఉందని ఆరోపించారు పోతిన మహేష్.
జగన్మోహన్ రెడ్డిపై రాళ్ల దాడిలో కూటమినేతల కుట్ర ఉందని ఆరోపించారు పోతిన మహేష్. ఇటీవల జనసేనలో ఉండి సీటు ఆశించి భంగపడ్డ మహేష్ సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. ఈ తరుణంలో సీఎం జగన్పై జరిగిన దాడి గురించి స్పందించారు. ఈ కుట్రలో బలమైన నాయకులు ఉన్నారన్న అనుమానం కలుగుతోందన్నారు. ఇందులో పెద్దల హస్తంతో పాటు చాలా పెద్ద కుట్ర దాగి ఉందని చాలా స్పష్టంగా తెలుస్తుందని చెప్పారు. సీఎం జగన్ ప్రాణానికి హాని ఉందనిపిస్తోందని […]