ATM – ఏటీఎం లూటీ గ్యాస్‌కట్టర్‌తో యంత్రం

అపహరించిన కారులో వచ్చిన దొంగలు ఏటీఎంలోని డబ్బునంతా ఊడ్చుకెళ్లారు. అందుకు గ్యాస్‌కట్టర్‌తో యంత్రాన్ని ధ్వంసం చేశారు. నిజామాబాద్‌ జిల్లా మెండోరా మండలంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. దొంగలు మంగళవారం అర్ధరాత్రి డిచ్‌పల్లిలో ఆపి ఉన్న ఓ కారును చోరీ చేశారు. అక్కడి నుంచి అందులోనే బుధవారం వేకువజామున దూద్‌గాం శివారులోని పోచంపాడ్‌ ఎస్‌బీఐ శాఖ ఏటీఎం వద్దకు వెళ్లారు. ఏటీఏం ఉన్న గది షట్టర్‌ను గ్యాస్‌కట్టర్‌తో ధ్వంసం చేసి లోపలికి ప్రవేశించిన దొంగలు […]