Asteroid : A massive asteroid near-Earth Asteroid : డేంజర్ అలర్ట్.! భూమికి దగ్గరగా భారీ గ్రహశకలం.. అప్రమత్తమైన నాసా.!

భూమికి దగ్గరగా ఈ రోజు ఒక భారీ గ్రహశకలం ప్రయాణించనుందని నాసా తెలిపింది. కుతుబ్‌మినార్‌కు డబుల్ సైజులో ఉన్న ఈ గ్రహశకలం భూమికి 4 మిలియన్‌ మైళ్ల దగ్గరగా ప్రయాణించనుందని అంచనా. దీనికి నాసా 2024 సీజే8 అని పేరు పెట్టింది. అమెరికాలోని నాసా జెట్ ప్రొపల్షన్‌ లెబొరేటరీ వివరాల ప్రకారం ఈ గ్రహశకలం 66 లక్షల కిలోమీటర్ల దూరం నుంచి ప్రయాణిస్తోంది. భూమికి దగ్గరగా ఈ రోజు ఒక భారీ గ్రహశకలం ప్రయాణించనుందని నాసా తెలిపింది. […]