Alert for Telangana Heavy rains for five days – తెలంగాణకు అలర్ట్‌.. ఐదు రోజులు భారీ వర్షాలే..

హైదరాబాద్‌: గత కొద్దిరోజులుగా తెలంగాణ వ్యాప్తంగా వానలు దంచికొడుతున్నాయి. భారీ వర్షాల కారణంగా చెరువులు, నదులు నిండి ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఇదిలా ఉండగా.. తెలంగాణలో వచ్చే ఐదురోజులు ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.  వాతావరణ తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం నుంచి కరీంనగర్‌, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపింది. నేటిం నుంచి శనివారం వరకు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో […]

Asifabad – ఆసిఫాబాద్

ఆసిఫాబాద్ భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రంలోని కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన ఒక పట్టణం మరియు జిల్లా ప్రధాన కార్యాలయం. ఇది ఆసిఫాబాద్ రెవెన్యూ డివిజన్‌లోని ఆసిఫాబాద్ మండలంలో ఉంది. ఇది పెద్దవాగు నది ఒడ్డున ఉంది. ఇది రాష్ట్ర రాజధాని హైదరాబాదుకు ఉత్తరాన 309 కిలోమీటర్లు (192 మైళ్ళు), రామగుండం నుండి 86 కిలోమీటర్లు (53 మైళ్ళు), ఆదిలాబాద్ నుండి 118 కిలోమీటర్లు (73 మైళ్ళు) మరియు కరీంనగర్ నుండి 148 కిలోమీటర్లు (92 మైళ్ళు) […]