Prajwal Revanna Arrested : బెంగళూరులో బిగ్‌ ట్విస్ట్‌.. విదేశాల నుంచి రాగానే ప్రజ్వల్‌ రేవణ్ణ అరెస్ట్‌

బెంగళూరు: ఎట్టకేలకు మహిళలపై లైంగిక దాడి, దౌర్జన్యానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ప్రధాని దేవేగౌడ మనవడు,ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణను బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. జర్మనీ నుంచి బయలుదేరిన ప్రజ్వల్‌ బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో గురువారం అర్ధరాత్రి దాటాక దిగారు. అక్కడ దిగిన వెంటనే ఆయన్ను​ ప్రత్యేక దర్యాప్తు పోలీసులు(సిట్‌) అదుపులోకి తీసుకున్నారు. తర్వాత భారీభద్రత మధ్య ప్రజ్వల్‌ను విచారణ కోసం పోలీసుల సీఐడీ కార్యాయానికి తరలించారు. పలువురు మహిళలపై ప్రజ్వల్‌ లైంగిక దాడి చేసినట్లు […]

Child Traficking Gang Arrested :పిల్లల్ని అమ్మే గ్యాంగ్‌ను అరెస్టు చేశారు. మీరు రక్షించిన వారిలో మా వాళ్లున్నారా…’’

‘సార్‌… పిల్లల్ని అమ్మే గ్యాంగ్‌ను అరెస్టు చేశారు. మీరు రక్షించిన వారిలో మా వాళ్లున్నారా…’’ అంటూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోని వివిధ ప్రాంతాల నుంచి పలువురు తల్లిదండ్రులు రాచకొండ పోలీసుల్ని సంప్రదిస్తున్నారు. ‘సార్‌… పిల్లల్ని అమ్మే గ్యాంగ్‌ను అరెస్టు చేశారు. మీరు రక్షించిన వారిలో మా వాళ్లున్నారా…’’ అంటూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోని వివిధ ప్రాంతాల నుంచి పలువురు తల్లిదండ్రులు రాచకొండ పోలీసుల్ని సంప్రదిస్తున్నారు. కన్నబిడ్డల ఆనవాళ్లను చెబుతూ, వారిని గుర్తించి అప్పగించాలని అర్థిస్తున్నారు. రాచకొండ పరిధిలోని మేడిపల్లి పోలీసులు […]

Moscow : terrorists Atrtack News మాస్కో మారణహోమం.. నేరం ఒప్పుకున్న ముగ్గురు ఉగ్రవాదులు.

రష్యా రాజధాని మాస్కోలో శుక్రవారం రాత్రి భారీ ఉగ్రదాడి జరిగింది. ఈ ఘటనపై స్థానిక పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ దాడి ఘటనలో ఇప్పటి వరకూ 11 మందిని అరెస్ట్‌ చేసి విచారిస్తున్నారు. ఆ 11 మందిలో నలుగురు ఉగ్రవాదులు ఉన్నారు. దాడులకు పాల్పడిన అనుమానితులను అరెస్ట్‌ చేసి ఆదివారం మాస్కోలెని బాస్మనే జిల్లా కోర్టులో హాజరుపరిచారు. వీరిలో తాజాగా ముగ్గురు ముష్కరులు తమ నేరాన్ని అంగీకరించారు రష్యా రాజధాని మాస్కోలో శుక్రవారం రాత్రి భారీ […]