PM Netanyaha arrest : ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకు ఐసీసీ అరెస్ట్ వారెంట్..?

హమాస్ అంతమే తమ లక్ష్యమని, వారిని సమూలంగా తుడిచిపెట్టేదాకా గాజాలో యుద్ధం ఆగదని ఇజ్రాయెల్ ప్రధాని బెంజామిన్ నెతన్యాహు ఇప్పటికే పలుమార్లు తేల్చిచెప్పారు. గడిచిన ఏడు నెలలుగా గాజాలో ఆ దేశ సైన్యం దాడులు చేస్తూనే ఉంది. ఈ దాడుల్లో పౌరులు వేలాదిగా చనిపోవడంపై అంతర్జాతీయ న్యాయస్థానం (ICC) ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు, అటు హమాస్ లీడర్ యహ్యా సిన్వర్ ఇద్దరూ యుద్ధ నేరాలకు పాల్పడుతున్నారని, హమాస్ అంతమే తమ లక్ష్యమని, వారిని […]

KCR’s elder Brother son Kalvakuntla Kanna Rao was arrested కేసీఆర్‌ అన్న కుమారుడు కల్వకుంట్ల కన్నారావు అరెస్టు

భూవివాదం కేసులో కల్వకుంట్ల కన్నారావును పోలీసులు అరెస్టు చేశారు. కన్నారావు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్న కుమారుడు. హైదరాబాద్‌ : భూవివాదం కేసులో కల్వకుంట్ల కన్నారావును పోలీసులు అరెస్టు చేశారు. కన్నారావు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్న కుమారుడు. మన్నెగూడ భూవివాదం కేసులో ఏ1గా ఉన్నాడు. మంగళవారం అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భూ వివాదంలో తలదూర్చి పలువురిపై దాడి చేసిన ఘటనలో కె.కన్నారావు, మరో 35 మందిపై ఆదిభట్ల పోలీస్‌స్టేషన్‌లో ఇటీవల కేసు నమోదైంది. మన్నెగూడలో […]

Welcome to Tihar Jail.. Sukesh’s sensational letter as Kejriwal’s target..తీహార్ జైలుకు స్వాగతం.. కేజ్రీవాల్‌ టార్గెట్‌గా సుకేష్ సంచలన లేఖ..

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సహా.. పలువురు కీలక నేతలు ఈ కేసులో ఉండటం.. అరెస్టవ్వడం ఇప్పుడు అంతటా చర్చనీయాంశంగా మారింది. దీంతో ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసు దేశ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది.. తాజాగా కేజ్రీవాల్‌పై కీలక వ్యాఖ్యలు చేశాడు సుకేష్‌ చంద్రశేఖర్‌.. అప్రూవర్‌గా మారి నిజాలు బయటపెడతా అంటూ హెచ్చరించాడు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఢిల్లీ సీఎం అరవింద్ […]

Arvind Kejriwal Delhi CM Arrest News : సీఎం కేజ్రీవాల్‌కు ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురు.. దక్కని ఊరట

దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన ఢిల్లీ లిక్కర్‌ కేసులో మనీ ల్యాండరింగ్‌ ఆరోపణలపై ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ (55) అరెస్టైన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా ఎదురుదెబ్బ తగిలింది. ఆయన అరెస్ట్‌పై వేసిన పిటిషన్‌పై అత్యవసర విచారణకు కోర్టు నిరాకరించింది. తనను ఈడీ అరెస్టు చేయడాన్ని సవాలు చేస్తూ కేజ్రీవాల్‌ శనివారం (మార్చి 23) హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. తన అరెస్టు, రిమాండ్‌ చట్టవిరుద్ధమని.. న్యూఢిల్లీ, మార్చి 24: దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన […]

Software Engineer: మహిళా టెకీతో అసభ్యంగా ప్రవర్తించిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ అరెస్టు

పక్క సీటులో కూర్చున్న తిరుపతికి చెందిన మహిళా టెకీ(35)ని తాకి, అసభ్యంగా ప్రవర్తించిన తిరుచికి చెందిన రంగనాథ్‌ (50) అనే సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరును కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం పోలీసులు అరెస్టు చేశారు. గత సోమవారం ఫ్రాంక్‌ఫర్ట్‌ నుంచి బెంగళూరుకు వస్తున్న లుఫ్తాన్సా ఎయిర్‌లైన్స్‌లో మహిళ పక్క సీట్లోనే నిందితుడు కూర్చున్నాడు. నిద్రపోతున్న సమయంలో తనను ఎవరో తాకుతున్నట్లు గుర్తించి, ఆమె మేల్కొంది. వెంటనే విమానయాన సిబ్బందికి తెలిపింది. బెంగళూరుకు విమానం చేరుకున్న అనంతరం పోలీసులకు సమాచారం అందించడంతో […]

India – మత్స్యకారుల అరెస్టు

తమ ప్రాదేశిక జలాల్లో చేపల వేట కొనసాగిస్తున్న 27 మంది భారతీయ మత్స్యకారులను అరెస్టు చేసినట్లు శ్రీలంక నౌకాదళం ఆదివారం ప్రకటించింది. మన్నార్‌ తీరం సమీపంలో, డెల్ఫ్ట్‌, కచ్చదీవు ద్వీపాల సమీపంలో శనివారం మత్స్యకారులను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించింది. మన్నార్‌ జల్లాల్లో వేట కొనసాగిస్తున్న రెండు ట్రాలర్లు, 15 మంది భారతీయ మత్స్యకారులను, డెల్ఫ్ట్‌, కచ్చదీవు ద్వీపాల సమీపంలో ఉన్న మూడు ట్రాలర్లు, 12 మంది భారతీయ మత్స్యకారులను అదుపులోకి తీసుకున్నట్లు వివరించింది.

Farmers and fans gathered to oppose Chandrababu’s arrest – చంద్రబాబు అరెస్టును వ్యతిరేకిస్తూ తరలివచ్చిన రైతన్నలు, అభిమానులు

కర్ణాటకలోని రాయచూరు జిల్లా సింధనూరులో తెలుగు ప్రజలు కదం తొక్కారు. చంద్రబాబు అరెస్టును వ్యతిరేకిస్తూ భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. వేలసంఖ్యలో కర్షకలు ఈ పోరాటంలో పాల్గొన్నారు. పార్టీలకతీతంగా కాంగ్రెస్‌, భాజపా, జేడీఎస్‌ పార్టీల స్థానిక నాయకులు తమ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంధ్రాలో  తుగ్లక్‌ పాలన సాగుతోందని దుయ్యబట్టారు. చంద్రబాబు అరెస్టుపై పోరాటానికి సింధనూరు తెలుగు ప్రజలు రెండు రోజుల ముందే నిర్ణయం తీసుకుని మంగళవారం ఉదయం ఒక్కసారిగా క్లబ్‌ కాకతీయకు ప్రదర్శనగా […]