Guinness Record : ప్లేయింగ్‌ కార్డ్స్‌తో మేడలు కట్టి..

ప్లేయింగ్‌ కార్డ్స్‌తో ఓ చిన్న నిర్మాణం చేయడానికి ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. అలాంటి కార్డులతో ఏకంగా నాలుగు ఎతైన నిర్మాణాలు చేపట్టి గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డు (Guinness World Record)లోకి ఎక్కాడు ఓ బాలుడు. కోల్‌కతా (Kolkata)కు చెందిన 15 ఏళ్ల అర్నవ్ దగా (Arnav Daga) ప్లేయింగ్‌ కార్డ్స్‌తో రికార్డు సృష్టించాడు. కోల్‌కతాలోని ప్రఖ్యాతిగాంచిన రచయితల భవనం, షాహిద్‌ మినార్‌, సాల్ట్ లేక్ స్టేడియం, ఎస్‌టీ. పాల్ కేథడ్రల్‌లను వీటితో నిర్మించాడు. వీటిని నిర్మించేందుకు సుమారు […]