Gas station – వద్ద భారీ పేలుడు.

నాగర్నో-కారాబఖ్‌ ప్రాంతంలో ఆర్మేనియా సైనిక దళాలపై అజర్‌బైజాన్‌ (Nagorno Karabakh conflict) దళాలు దాడులకు తెగబడుతోన్న విషయం తెలిసిందే. దీంతో ఆ ప్రాంత పౌరులు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. ఈ క్రమంలోనే ఓ గ్యాస్‌స్టేషన్‌ వద్ద భారీ పేలుడు (Gas Station explosion) సంభవించింది. ఈ ఘనటలో 20 మంది ప్రాణాలు కోల్పోగా.. 300 మంది తీవ్ర గాయాలపాలైనట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. వీరికి స్థానిక ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. ఇందులో చాలా మంది పరిస్థితి అత్యంత […]

Azerbaijan and Armenia, – అజర్‌బైజాన్ మరియు అర్మేనియా

అజర్‌బైజాన్‌, ఆర్మేనియా మధ్య వేర్పాటువాద ప్రాంతం నాగర్నో-కారాబఖ్‌లో రెండు రోజులుగా కొనసాగుతున్న భీకర దాడులకు తాత్కాలికంగా తెర పడింది. మూడు దశాబ్దాలుగా రెండు దేశాల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు ఇటీవల తారస్థాయికి చేరడంతో.. యుద్ధ మేఘాలు కమ్ముకొచ్చాయి. ఇలాంటి తరుణంలో రష్యా శాంతి పరిరక్షక దళం మధ్యవర్తిత్వంతో రెండు దేశాల బలగాల మధ్య బుధవారం కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. ఆర్మేనియా మద్దతున్న వేర్పాటువాద నేతలు ఆయుధాలను విడిచిపెట్టనున్నట్లు ప్రకటించగానే, తాము సైనిక దాడులను నిలిపివేసినట్లు అజర్‌బైజాన్‌ […]