YS Sharmila: YS Sharmila is contesting from that constituency..! ఆ నియోజవర్గం నుంచి వైఎస్ షర్మిల పోటీ..! కాంగ్రెస్ పార్టీ మొదటి లిస్ట్ ప్రకటించేది అప్పుడే..

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది.. శరణమా..!! రణమా..! అంటూ ప్రధాన పార్టీలు వ్యూహాలకు పదునుపెడుతున్నాయి. రెండోసారి అధికారమే లక్ష్యంగా సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ పక్కా ప్లాన్‌తో ముందుకెళ్తూ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించింది. ఇక.. ఎలాగైనా ఈసారి అధికారాన్ని దక్కించుకోవాలని ప్రయత్నిస్తున్న టీడీపీ, జనసేన, బీజేపీ (ఎన్డీఏ కూటమి) సరికొత్త జోష్ తో తాము సిద్ధమంటూ కదనరంగంలోకి అడుగేశాయి. ఇప్పటికే టీడీపీ, జనసేన చాలాచోట్ల అభ్యర్థులను ప్రకటించాయి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ […]