YS. SHARMILA :లండన్‌లో విహరిస్తున్న జగన్‌కు ఆడబిడ్డల ఆర్తనాదాలు పట్టవా?
‘లండన్‌లో పొర్లు దండాల మధ్య విహరిస్తున్న ముఖ్యమంత్రి జగన్‌కి రాష్ట్రంలో మహిళల ఆర్తనాదాలు, హాహాకారాలు వినపడవా?’ అని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల మండిపడ్డారు. ఈనాడు, అమరావతి: ‘లండన్‌లో పొర్లు దండాల మధ్య విహరిస్తున్న ముఖ్యమంత్రి జగన్‌కి రాష్ట్రంలో మహిళల ఆర్తనాదాలు, హాహాకారాలు వినపడవా?’ అని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల మండిపడ్డారు. జగన్ పాలనలో మహిళల భద్రతపై దేశమంతా చర్చించుకుంటోందని ఆమె విమర్శించారు. ఏలూరు జిల్లా మండవల్లి మండలంలో పదో తరగతి విద్యార్థినిపై సహ విద్యార్థి […]