AP Politics YS.Sharmila :  మేనత్త వైఎస్ విమలపై షర్మిల సంచలన వ్యాఖ్యలు

మేనత్త వైఎస్ విమలారెడ్డిపై ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మేనత్తకు వయసు మీద పడిందని.. అందుకే సీఎం జగన్ వైపు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అసలే ఎండకాలం కదా అందుకే జగన్‌కు అనుకూలంగా మాట్లాడుతూ ఉండొచ్చని స్పష్టం చేశారు. కడప జిల్లా: మేనత్త వైఎస్ విమలారెడ్డిపై ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల  తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘మేనత్తకు వయసు మీద పడింది. అందుకే సీఎం జగన్ వైపు మాట్లాడుతుంది. అసలే ఎండకాలం కదా అందుకే జగన్‌కు అనుకూలంగా […]

Andhra Pradesh:  Pothina Mahesh Accusations On Pawan Kalyan : పవన్‌ కల్యాణ్‌పై పోతిన మహేష్ సంచలన ఆరోపణలు..  

జనసేన ఆవిర్భావం నుంచి పార్టీలో కీలక నేతగా కొనసాగిన పోతిన మహేష్.. విజయవాడ పశ్చిమ స్థానం నుంచి పోటీ చేయాలని ఆశించారు. అయితే కూటమి పొత్తులో భాగంగా బీజేపీకి విజయవాడ వెస్ట్‌ కేటాయించారు. దీంతో సీటు కోసం చిన్నపాటి యుద్ధమే చేశారాయన. అనుచరులతో కలిసి రొడ్డెక్కారు. శిలువ మోసారు.. సీటు కోసం చేయాల్సిన అన్ని ప్రయత్నాలు చేశారు జనసేన ఆవిర్భావం నుంచి పార్టీలో కీలక నేతగా కొనసాగిన పోతిన మహేష్.. విజయవాడ పశ్చిమ స్థానం నుంచి పోటీ […]

YS JAGAN : Sidham Bus Yatra ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర.. నాలుగోరోజు షెడ్యూల్ ఇదే..

Memantha Siddham Bus Yatra 4th Day : ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు అన్ని పార్టీలు స్పీడ్‌ పెంచాయి. ఒకవైపు వైసీపీ, మరోవైపు కూటమి పార్టీలు జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలోనే.. మేమంతా సిద్ధం అంటూ బస్సు యాత్రతో మరింత దూకుడు పెంచారు సీఎం జగన్‌. ప్రస్తుతం కర్నూలు జిల్లాను చుట్టేస్తున్నారు. మూడో రోజు కోడుమూరు, ఎమ్మిగనూరు నియోజకవర్గాల్లో బస్సుయాత్ర చేశారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు అన్ని పార్టీలు స్పీడ్‌ పెంచాయి. ఒకవైపు వైసీపీ, మరోవైపు కూటమి పార్టీలు […]

ANDHRA PRADESH : CM Jagan Bus Yatra సెల్ఫీలు, అప్యాయ పలకరింపులు.. పాదయాత్రను గుర్తు చేస్తున్న జగన్‌ బస్సు యాత్ర..

బస్సు యాత్ర పొడవునా సీఎం జగన్‌కు ప్రజలు ఘనస్వాగతం పలుకుతున్నారు. ప్రజలకు అభివాదం చేస్తూ యాత్రలో ముందుకు సాగుతున్నారు సీఎం జగన్. కొన్ని చోట్ల ప్రజలను కలుస్తున్న సీఎం జగన్ వారిని అప్యాయంగా పలకరిస్తున్నారు. సీఎం జగన్‌తో సెల్ఫీలు దిగేందుకు పోటీ పడుతున్నారు. వైసీపీ అధినేత సైతం చాలా చోట్ల తనను కలుస్తున్న వారితో… మేమంతా సిద్ధం బస్సు యాత్రతో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు ఏపీ సీఎం జగన్. ఇడుపులపాయలో మొదలైన బస్సు యాత్ర నంద్యాల […]