CM Jagan will announce the final list in Idupulapaya itself :ఇడుపులపాయలోనే ఫైనల్ లిస్ట్ ప్రకటించనున్న సీఎం జగన్, మ్యానిఫెస్టోకు రంగం సిద్ధం
ఏపి సిఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభ్యర్థుల ప్రకటనతో పాటు మేనిఫెస్టో విడుదల చేసేందుకు రంగ సిద్ధం చేస్తున్నారు.. ఈ నెల 16వ తేదీన 175 అసెంబ్లీ 25 పార్లమెంటు అభ్యర్థుల తుది జాబితాతో పాటు ఎన్నికల మ్యానిఫెస్టో విడుదలకు సిద్ధం రంగం సిద్ధం చేసుకొంటున్నారు. ఎన్నికల ప్రచారం పాటు మేనిఫెస్టో విడుదల తరువాత ఎన్నికల రణరంగంలోకి నేరుగా దిగబోతున్నారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఏపి సిఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభ్యర్థుల ప్రకటనతో పాటు […]