Yarapatineni Srinivasa Rao : జ్యోతిరావు పూలే గారికి నివాళ్ళు అర్పించిన యరపతినేని శ్రీనివాసరావు గారు
మహాత్మ జ్యోతిరావు పూలే గారి 197వ జయంతి సందర్భంగా పిడుగురాళ్ల పట్టణ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మన గౌరవ గురజాల నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి శ్రీ యరపతినేని శ్రీనివాసరావు గారు జ్యోతిరావు పూలే గారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళ్ళు అర్పిచటం జరిగింది ఈ కార్యక్రమంలో తురక వీరస్వామి, పిడుగురాళ్ల పట్టణం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పాండురంగ శ్రీను, పిడుగురాళ్ల పట్టణ బీసీ సెల్ అధ్యక్షులు వల్లెపు రామకృష్ణ, మండల పార్టీ అధ్యక్షులు గండికోట వెంకటేశ్వర్లు, వేముల […]