Congress CEC meeting today.. Announcement of AP candidates!నేడు కాంగ్రెస్ సీఈసీ భేటీ.. ఏపీ అభ్యర్థుల ప్రకటన!
వచ్చే సార్వత్రిక ఎన్నికలతో పాటు, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల జాబితాపై ఏపీ కాంగ్రెస్ కసరత్తు పూర్తిచేసింది. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో కాంగ్రెస్ సీఈసీ భేటి ప్రారభమైంది. ఇప్పటికే స్క్రీనింగ్ కమిటీ ఖరారు చేసిన తుది జాబితాపై చర్చించి ఆమోదముద్ర వేసి.. ఆ వెంటనే ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. అగ్రనేత సోనియా, కేసీ వేణు గోపాల్, ఇతర సీఈసీ సభ్యులు హాజరయ్యారు. ఏపీ, తెలంగాణ లోక్‌సభ అభ్యర్థుల ఎంపికపై చర్చ జరుపుతున్నారు. ఏపీ నుంచి పీసీసీ చీఫ్ షర్మిలా, […]