March 7th : ఏపీ పొలిటికల్ అప్‌డేట్స్

11:33 AM, Mar 7th, 2024ముద్రగడను కలిసిన మిథున్‌రెడ్డి, ద్వారంపూడి 11:25 AM, Mar 7th, 2024ముద్రగడ నివాసానికి కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి 10:43 AM, Mar 7th, 2024ఎన్టీఆర్ జిల్లా: మైలవరంలో మూడు ముక్కలైన టీడీపీ 9:55 AM, Mar 7th, 2024రాజకీయంగా బాబు అండ్‌కోను గోతిలో పాతిపెట్టండి: కొడాలి నాని  8:41 AM, Mar 7th, 2024చంద్రబాబు, పవన్ అన్యాయం చేశారు.. 7:49 AM, Mar 7th, 2024ఢిల్లీ: బీజేపీ-టీడీపీ పొత్తుపై కొనసాగుతున్న సస్పెన్స్ 7:42 […]

Chandrababu: ఢిల్లీకి చంద్రబాబు.. బీజేపీ పెద్దలను కలిసే అవకాశం.. పొత్తులపై కీలక ప్రకటన..!

ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో పార్టీ హైకమాండ్‌ కోర్‌ గ్రూప్‌ సమావేశం జరిగింది. సమావేశానికి ఏపీ బీజేపీ చీఫ్‌ పురందేశ్వరి, మాజీ చీఫ్‌ సోము వీర్రాజు హాజరై ఏపీలో బీజేపీ తరపున 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాపై చర్చించారు. జాబితాపై ఏ నిర్ణయం తీసుకోకుండానే సమావేశం అసంపూర్తిగా ముగిసింది. ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో పార్టీ హైకమాండ్‌ కోర్‌ గ్రూప్‌ సమావేశం జరిగింది. సమావేశానికి ఏపీ బీజేపీ చీఫ్‌ పురందేశ్వరి, […]

Andhra Pradesh: ఏపీలోని మహిళలకు గుడ్ న్యూస్.. అకౌంట్లలో డబ్బులు జమ.. పూర్తి వివరాలివే..

సీఎం జగన్‌‌మోహన్ రెడ్డి ఇవాళ అనకాపల్లి జిల్లాలో పర్యటిస్తారు. పిసినికాడలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో YSR చేయూత నాలుగో విడత నిధులను బటన్‌ నొక్కి విడుదల చేస్తారు. వివిధ కార్పొరేషన్ల ద్వారా ఒక్కో మహిళకు నాలుగు విడతల్లో మొత్తం 75 వేల చొప్పున అందించేందుకు ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. ఇప్పటికే మూడు విడతలుగా 18 వేల 750 చొప్పున ప్రభుత్వం 56 వేల 250 చొప్పున అందజేసింది. సీఎం జగన్‌‌మోహన్ రెడ్డి ఇవాళ అనకాపల్లి […]

AP BJP: ఎటూ తేల్చని కోర్‌ గ్రూప్‌ మీటింగ్.. హస్తినకు చేరిన అభ్యర్థుల జాబితా

ఆంధ్రప్రదేశ్‌లో భారతీయ జనతా పార్టీ తరపున పోటీచేసే అభ్యర్థుల జాబితాపై ఎటూ తేల్చకుండానే ముగిసింది బీజేపీ హైకమాండ్‌ కోర్‌ గ్రూప్‌ సమావేశం. హస్తినలో నేడు మరోమారు సమావేశం జరగనుంది. ఈ తరుణంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఢిల్లీ వెళ్తుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆంధ్రప్రదేశ్‌లో భారతీయ జనతా పార్టీ తరపున పోటీచేసే అభ్యర్థుల జాబితాపై ఎటూ తేల్చకుండానే ముగిసింది బీజేపీ హైకమాండ్‌ కోర్‌ గ్రూప్‌ సమావేశం. హస్తినలో నేడు మరోమారు సమావేశం జరగనుంది. ఈ తరుణంలో టీడీపీ అధ్యక్షుడు […]

Andhra Pradesh: సూటు.. బూటు.. మెడలో ఐడి.. అమ్మవారి ఫ్రొటో‌కాల్ దర్శనం.. తీరా చూస్తే..!

విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై నకిలీ ఇన్ కమ్ టాక్స్ అధికారి హాల్ చల్ చేశాడు. రెండున్నర సంవత్సరాలుగా ఫేక్ ఐడి కార్డులతో అమ్మవారి ఫ్రొటో కాల్ దర్శనం చేసుకుంటూ హడావిడి చేస్తున్నాడు. ఆలయ సిబ్బందికి అనుమానం రావడంతో నిఘా పెట్టిన ఆలయ అధికారులకు రెడ్ హ్యాండ్ గా పట్టుకుని పోలీసులకు అప్పగించారు. దీంతో ఇతగాడి అసలు వ్యవహారం మొత్తం గుట్టురట్టు అయ్యింది. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై నకిలీ ఇన్ కమ్ టాక్స్ అధికారి హాల్ చల్ చేశాడు. రెండున్నర సంవత్సరాలుగా […]

కీచక ఉపాధ్యాయుడికి దేహశుద్ధి

విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడికి బాలిక తల్లిదండ్రులు, బంధువులు, కాలనీవాసులు మంగళవారం పాఠశాలకు వెళ్లి దేహశుద్ధి చేసి పోలీస్‌స్టేషన్‌కు అప్పగించారు మునగపాక, న్యూస్‌టుడే: విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడికి బాలిక తల్లిదండ్రులు, బంధువులు, కాలనీవాసులు మంగళవారం పాఠశాలకు వెళ్లి దేహశుద్ధి చేసి పోలీస్‌స్టేషన్‌కు అప్పగించారు. అనకాపల్లి జిల్లా మునగపాక- 2 ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శివకోటి దుర్గాప్రసాదు ఇక్కడే అయిదో తరగతి చదువుతున్న బాలికపై 15 రోజుల కిందట అసభ్యకరంగా ప్రవర్తించాడు. అప్పటి నుంచి […]

నంద్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు హైదరాబాద్‌ వాసుల దుర్మరణం

నంద్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆళ్లగడ్డ మండలం నల్లగట్ల వద్ద ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది. ఆళ్లగడ్డ: నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆళ్లగడ్డ మండలం నల్లగట్ల వద్ద హైవేపై లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతిచెందారు. వీరిలో నవ దంపతులు ఉన్నారు. మృతులను హైదరాబాద్‌ వాసులుగా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సికింద్రాబాద్‌లోని వెస్ట్ వెంకటాపురం ప్రాంతానికి చెందిన మంత్రి రవీందర్ […]

ప్రశాంత్‌ కిశోర్‌ మాటల్లో విశ్వసనీయత లేదు: విజయసాయిరెడ్డి

నెల్లూరు: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా బరిలో దిగుతున్నట్లు రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి తెలిపారు. నెల్లూరు పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇప్పటికే అభ్యర్థులు ఖరారు అయ్యారని చెప్పారు. పుట్టి పెరిగిన గడ్డపై పోటీ చేయడం సంతోషంగా ఉందని, గెలిచి ప్రజలకు సేవ చేస్తానని పేర్కొన్నారు. జిల్లా మీద తనకు పూర్తి అవగాహన ఉందని, రాజ్యసభ సభ్యుడిగా ఉంటూ జిల్లాను అభివృద్ధి చేసినట్లు తెలిపారు. ప్రశాంత్‌ కిశోర్‌ మాటల్లో విశ్వసనీయత లేదన్నారు విజయసాయిరెడ్డి. ఆ మాటల వెనక […]

‘టీడీపీ బీసీ డిక్లరేషన్ కాపీ పేస్ట్.. మళ్లీ మోసం చేయడానికే’

బీసీలు అంటే చంద్రబాబు దృష్టిలో బానిసలు 2014లో ఇచ్చిన హామీల్లో ఎన్ని అమలు చేశావూ బాబూ! అదే హామీలతో సరికొత్త బీసీ డిక్లరేషన్ పేరుతో బాబు పవన్‌ల కొత్త వేషం బీసీ బిడ్డలు ఇంగ్లీష్ విద్యను ఎందుకు అడ్డుకున్నావు బాబూ బీసీలను నమ్మించి దగా చేసిన పార్టీ టీడీపీ ఫీజు రీఎంబర్స్‌మెంట్‌తో ఇంజనీర్లు, డాక్టర్లైన బీసీలు బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానంతో ముందుకెళ్తున్న సీఎం జగన్‌ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ తూర్పుగోదావరి: సీఎం జగన్‌ ఇచ్చిన ప్రతీ హామీని […]

సూపర్ సిక్స్ పథకాలపై తెదేపా ప్రచారం

ఎమ్మిగనూరు వ్యవసాయం పట్టణంలోని పలు వార్డుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే అమలు చేసే సూపర్ సిక్స్ పథకాలపై పార్టీ శ్రేణులు విస్తృతంగా ప్రచారం చేశారు. ఎమ్మిగనూరు వ్యవసాయం: పట్టణంలోని పలు వార్డుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే అమలు చేసే సూపర్ సిక్స్ పథకాలపై పార్టీ శ్రేణులు విస్తృతంగా ప్రచారం చేశారు. ఇంటింటికీ తిరుగుతూ పథకాల గురించి వివరించారు. ఒక కుటుంబం ఏడాదికి ఎంత లబ్ధిపొందుతారో గణాంకాలతో తెలియజేశారు. వచ్చే ఎన్నికల్లో తెదేపా గెలిపిస్తేనే రాష్ట్రంలోని […]