AP Congress: Tickets Issue In Congress party Andhra : ఏపీ కాంగ్రెస్‌లోనూ టికెట్లు ఇవ్వలేదంటూ రచ్చ రచ్చ ..
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్‌లోనూ టికెట్ల రగడ మొదలైంది. కష్టపడి పనిచేసిన వాళ్లకు టికెట్లు ఇవ్వడం లేదంటూ ఏపీ కాంగ్రెస్ నేతలు గొడవ పడటం హాట్ టాపిక్‌గా మారింది. అనపర్తి, రాజానగరం ఆశావహులు గిడుగు రుద్రరాజు ఎదుటే ఆగ్రహం వ్యక్తంచేశారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిలో ఇప్పటికే టికెట్ల పంచాయితీ పీక్ స్టేజ్‌లో ఉంది. టికెట్లు దక్కని పలువురు నేతలు ఆందోళనలు, ఆసంతృప్తి వ్యక్తం చేయడం లాంటివి పలు చోట్ల జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్‌లోనూ ఇదే సీన్ […]