Ananya Pandey Love : ఆ హీరోతో రెండేళ్ల ప్రేమకు బ్రేకప్ చెప్పేసిందా ?..
ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో అనన్య పాండే, అదిత్య బ్రేకప్ పై సర్వత్రా చర్చ జరుగుతుంది. రెండేళ్లలోనే వీరి ప్రేమాయణం ముగిసిందని రూమర్స్ హల్చల్ చేస్తున్నాయి. ఇందుకు కారణం అనన్య తన ఇన్ స్టాలో పెట్టిన ఎమోషనల్ పోస్ట్. నిజంగా నీది అయితే తప్పక నీ వద్దకు వస్తుంది.. లేదంటే ఎప్పటికీ నువ్వు పొందలేవు అంటూ ఇంగ్లీష్ కోట్ షేర్ చేసింది. దీంతో వీరి బ్రేకప్ రూమర్స్ తెరపైకి వచ్చాయి. బాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడు ఫాంలో ఉన్న హీరోయిన్లలో […]