Amitabh Bachchan was suddenly admitted In hospital : హఠాత్తుగా ఆసుపత్రిలో చేరిన అమితాబ్ బచ్చన్.

బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో చేరారు. ఆయన కాలులో గడ్డ ఏర్పడడంతో.. తీవ్ర బాధతో ఆసుపత్రిలో జాయిన్‌ అయినట్టు బాలీవుడ్ మీడియా అంటోంది. అఒంతేకాదు కోకిలాబెన్ ఆసుపత్రిలోని వైద్యులు… ఆయన కాలులో ఏర్పడిన గడ్డను… యాంజియోప్లాస్టీ చేసి నిర్థారించుకున్నట్టు.. సర్జరీ తో తీసేసినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై కుటుంబం గానీ.. వైద్యులు గానీ ఎటువంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ముంబైలోని కోకిలాబెన్ […]