Kalki 2898 AD PRABHAS KALKI : ప్రభాస్ ‘కల్కి’ అనుకున్న తేదీకే రిలీజవుతుందా? అసలు విషయం చెప్పేసిన బిగ్ బీ అమితాబ్

పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న ‘కల్కి 2898 AD’ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. చాలా కాలంగా ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఇందులో ప్రభాస్‌ సరసన దీపికా పదుకొనే హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. బాలీవుడ్ అందాల తార దిశా పటానీ స్పెషల్ సాంగ్ లో సందడి చేయనుంది పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న ‘కల్కి 2898 […]