BJP Focus On Telagnana Aim To Win : తెలంగాణ భారతీయ జనతా పార్టీ దూకుడు పెంచింది.

డబుల్‌ డిజిట్‌ సీట్లే టార్గెట్‌గా తెలంగాణ భారతీయ జనతా పార్టీ దూకుడు పెంచింది. అభ్యర్థుల నామినేషన్‌కు జాతీయ నేతల రాకతో కమలం పార్టీలో ఇప్పటికే జోష్‌ కనిపిస్తోంది. అలాగే అగ్రనేతలతో కూడా ఎక్కువ సభలు నిర్వహించి.. 10కిపైగా ఎంపీ సీట్లు గెలవాలని రాష్ట్ర నేతలు ప్లాన్‌ చేస్తున్నారు. డబుల్‌ డిజిట్‌ సీట్లే టార్గెట్‌గా తెలంగాణ భారతీయ జనతా పార్టీ దూకుడు పెంచింది. అభ్యర్థుల నామినేషన్‌కు జాతీయ నేతల రాకతో కమలం పార్టీలో ఇప్పటికే జోష్‌ కనిపిస్తోంది. అలాగే […]

justice – న్యాయమే లక్ష్యం.

వలస పాలన నాటి న్యాయవ్యవస్థకు చరమ గీతం పలికి, భారత మట్టి వాసన గుభాళించేలా కొత్త నేర చట్టాలను రూపొందించామని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా తెలిపారు. పౌరుల రాజ్యాంగ, మానవ హక్కులకు పూర్తి రక్షణ కల్పించడమే వీటి లక్ష్యమని పేర్కొన్నారు. బ్రిటిష్‌ పాలన నాటి చట్టాలు శిక్షలు వేయడానికి రూపొందించారని.. కానీ మేం న్యాయం అందివ్వడానికి కొత్త సంహితలను తెచ్చామని చెప్పారు. బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా నిర్వహించిన రెండు రోజుల అంతర్జాతీయ న్యాయవాదుల సదస్సును […]