Tamilnadu Amir Mahal-Royapettah-Chennai… బ్రిటిష్‌ కాలం నాటి నవాబుల ప్యాలెస్‌.. నేటికీ తెరుచుకోని రహస్య గదులు..!

అమీర్‌ మహల్‌ను బ్రిటీష్ వారు ఆర్కాట్‌ నవాబుకు బహుమతిగా ఇచ్చిన అప్పట్లో కేవలం 30 మంది రాజ కుటుంబీకులు మాత్రమే ఇక్కడ నివసించేవారు. కానీ ఇప్పుడు, ఆర్కాట్ యువరాజు బంధువులు, అతని సేవకులతో సహా దాదాపు 600 మంది ప్యాలెస్‌లో నివసిస్తున్నారు. తమిళనాడు రాజధాని చెన్నై అనేక పర్యాటక ప్రదేశాలతో సందర్శకులను ఎక్కువగా ఆకర్షిస్తుంది. చెన్నై మద్రాసుగా ఉన్నప్పుడు గుర్రపు బండిలు, నిర్జన వీధులు, అందమైన రాజభవనాలు, కోటలు నగరాన్ని అలంకరించాయి. అలాంటి వాటిలో ఒకటి చెన్నై […]