Airlines under criticism.. – విమర్శలకు గురైన విమాన సంస్థలు..
విమానంలో ప్రయాణం అంటే బోర్డింగ్ నుంచి ల్యాండింగ్ వరకు భద్రత పరంగా ఎంతో కట్టుదిట్టమైన ఏర్పాట్లు ఉంటాయి. అయితే తాజాగా విమానంలోని టాయిలెట్‌లో ఓ బాలికకు చేదు అనుభవం ఎదురైంది. ఈ ఘటన నార్త్ కరోలినాలోని షార్లెట్ నుంచి బోస్టన్‌కు వెళ్తున్న విమానంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. అమెరికన్ ఎయిర్‌లైన్స్‌కు ( American Airlines ) చెందిన విమానం ‘1441’ షార్లెట్ నుంచి బోస్టన్‌కు బయలుదేరింది. ఈ విమానంలో ఓ 14 ఏళ్ల బాలిక టాయిలెట్‌కు వెళ్తుండగా సిబ్బందిలోని […]