tight – competition – ప్రస్తుత, మాజీ అధ్యక్షుల మధ్య గట్టి పోటీ నెలకొంది
వచ్చే ఏడాది జరగనున్న అధ్యక్ష ఎన్నికల కోసం అమెరికా(America)లో ఇప్పటికే పార్టీల ప్రచారం ఊపందుకుంది. రిపబ్లికన్ పార్టీ తరఫున మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump)నకు తిరుగులేదని తెలుస్తోంది. తన పార్టీలోనే కాకుండా ప్రత్యర్థి, ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్(Joe Biden) కంటే కూడా ఆయనే ముందు వరుసలో ఉన్నట్లు తాజా సర్వే ఒకటి వెల్లడించింది. వాషింగ్టన్ పోస్టు, ఏబీసీ న్యూస్ సంయుక్తంగా నిర్వహించిన ప్రీపోల్ సర్వేలో బైడెన్(Biden) కంటే ట్రంప్ దాదాపు 10 పాయింట్లు ముందున్నట్లు […]