Israel:  America warned.. Israel came down!Israel:  హెచ్చరించిన అమెరికా.. దిగొచ్చిన ఇజ్రాయెల్‌!

Israel: గాజాలోకి మరింత మానవతా సాయాన్ని అందించేందుకు ఏర్పాట్లు చేయాలని ఇజ్రాయెల్‌కు అమెరికా తేల్చి చెప్పింది. లేదంటే భవిష్యత్తులో తమ సాయం నిలిపివేస్తామని హెచ్చరించింది. జెరూసలెం: యుద్ధంతో అతలాకుతలమవుతున్న గాజాలో మానవతా సాయాన్ని పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఇజ్రాయెల్ శుక్రవారం ప్రకటించింది. అందులో భాగంగా ఉత్తర గాజాలో కీలకమైన సరిహద్దును తిరిగి తెరుస్తున్నట్లు వెల్లడించింది. ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు కార్యాలయం ఈ మేరకు ప్రణాళికలను వెల్లడించింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో చర్చలు జరిగిన కొద్ది గంటల […]

Haiti: Went to interview the gang leader.. గ్యాంగ్‌లీడర్‌ను ఇంటర్వ్యూ చేసేందుకు వెళ్లి.. బందీగా మారి..!

సాయుధ మూకల దాడులతో కరీబియన్ దేశం హైతీ(Haiti) ఉక్కిరిబిక్కిరి అవుతోంది. అలాంటి చోట ఒక గ్యాంగ్‌ లీడర్‌ను ఇంటర్వ్యూ చేయడానికి వెళ్లిన యూట్యూబర్‌ ఒకరు కిడ్నాప్‌ అయ్యారు. అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం.. గ్యాంగ్‌ లీడర్ జిమ్మీ చెరిజియర్‌ అలియాస్‌ బార్బెక్యూ (Jimmy Cherizier alias Barbecue)ను ఇంటర్వ్యూ చేసేందుకు అమెరికన్ యూట్యూబర్ అడిసన్ పిర్రే మాలౌఫ్.. హైతీకి వెళ్లాడు. అతడు YourFellowArab పేరిట ఒక ఛానల్‌ను నిర్వహిస్తున్నాడు. అయితే ఆ దేశానికి వెళ్లిన కొద్దిగంటల వ్యవధిలో […]

Baltimore bridge collapse: అమెరికా వంతెన ప్రమాదంలో నిలిచిపోయిన గాలింపు చర్యలు.. ఆరుగురి మృతి!

బాల్టిమోర్‌లో కుప్పకూలిన వంతెన ప్రమాదంలో గల్లంతైన ఆరుగురూ మరణించి ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు. బాల్టిమోర్‌: అమెరికాలోని బాల్టిమోర్‌లో జరిగిన వంతెన ప్రమాదంలో (Baltimore bridge collapse) గల్లంతైన ఆరుగురూ మరణించి ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు. వారి ఆచూకీ కోసం చేపట్టిన గాలింపును బుధవారం (అమెరికా కాలమానం ప్రకారం) ఉదయం వరకు నిలిపివేస్తున్నామని ప్రకటించారు. వీరంతా వంతెనపై గుంతలు పూడుస్తున్నారని మేరీలాండ్‌ రవాణాశాఖ కార్యదర్శి పాల్‌ వైడెఫెల్డ్ తెలిపారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో నది లోతు, కనిపించకుండా పోయిన […]

USA : America’s warning to Indian students!భారత విద్యార్ధులకు అమెరికా హెచ్చరిక.!అనుమాన మృతి, అదృశ్యం ఘటనలు..

అమెరికాలో ఇటీవల భారతీయ, భారత మూలాలున్న విద్యార్ధుల మరణాలు, అదృశ్యం సంఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. వీటిపై పెప్సీకో మాజీ సీఈఓ ఇంద్రానూయీ(Indra Nooyi) స్పందించారు. ఈ సందర్భంగా భారత విద్యార్ధులకు కొన్ని సూచనలు చేశారు. స్థానిక చట్టాలను గౌరవిస్తూ జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ఈ మేరకు ఆమె మాట్లాడిన వీడియోను న్యూయార్క్‌లోని భారత రాయబార కార్యాలయం ఎక్స్‌లో పోస్టు చేసింది. అమెరికాలో ఇటీవల భారతీయ, భారత మూలాలున్న విద్యార్ధుల మరణాలు, అదృశ్యం సంఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. వీటిపై […]

Hyderabad:  Kidnapping of Hyderabad student in America..అమెరికాలో హైదరాబాద్ విద్యార్థి కిడ్నాప్‌.. డాలర్స్‌ డిమాండ్‌ చేస్తూ డ్రగ్‌ మాఫియా బెదిరింపు ఫోన్‌ కాల్

ఉన్నత విద్య చదివేందుకు అమెరికా వెళ్లిన హైదరాబాద్‌ విద్యార్థి కిడ్నాప్‌కు గురైన ఘటన కలకలం రేపింది. డ్రగ్స్‌ మాఫియా కిడ్నాప్‌ చేసినట్లు తెలుస్తోంది. డ్రగ్‌ మాఫియాకు చెందిన కిడ్నాపర్లు డబ్బు డిమాండ్‌ చేస్తూ హైదరాబాద్‌లోని నాచారంలోనున్న అతని తల్లిదండ్రులకు ఫోన్‌ చేసి ఈ విషయాన్ని చెప్పారు. అమెరికా డాలర్ల రూపంలో తాము అడిగిన డబ్బు పంపిస్తే అతన్ని వదిలేస్తామన్నారు. లేదంటే కిడ్నీలు.. హైదరాబాద్‌, మార్చి 21: ఉన్నత విద్య చదివేందుకు అమెరికా వెళ్లిన హైదరాబాద్‌ విద్యార్థి కిడ్నాప్‌కు గురైన […]

America President – ఇజ్రాయెల్‌లో జో బైడెన్‌ పర్యటించే అవకాశాలు కనిపిస్తున్నాయి!

హమాస్‌ దాడులతో దద్దరిల్లిన ఇజ్రాయెల్‌లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ పర్యటించే అవకాశాలు కనిపిస్తున్నాయి! రాబోయే కొన్ని రోజుల్లోనే ఆ దేశానికి వెళ్లాలని ఆయన భావిస్తున్నట్లు అమెరికా అధికార వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతానికైతే పర్యటన ఖరారు కాలేదని స్పష్టం చేశాయి. బైడెన్‌ ఇజ్రాయెల్‌కు వెళ్తే.. హమాస్‌ దాడుల నేపథ్యంలో ఆ దేశానికి అమెరికా బలమైన మద్దతును పునరుద్ఘాటించినట్లవుతుంది. అయితే హమాస్‌ మిలిటెంట్లకు అండగా నిలుస్తున్న ఇరాన్‌కు మాత్రం ఆయన పర్యటన తీవ్ర ఆగ్రహం తెప్పించే అవకాశాలు ఉన్నాయి. […]

America – మన అంతరిక్ష పరిజ్ఞానాన్ని అడిగింది

చంద్రయాన్‌-3 వ్యోమనౌక అభివృద్ధి కార్యకలాపాలను పరిశీలించిన అమెరికా అంతరిక్ష నిపుణులు.. సంబంధిత సాంకేతికతను తమతో పంచుకోవాలని కోరినట్లు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఛైర్మన్‌ ఎస్‌.సోమనాథ్‌ తెలిపారు. కాలం మారిందని.. భారత్‌ సైతం అత్యుత్తమ పరికరాలు, రాకెట్‌లను తయారు చేయగలదన్నారు. అందుకే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ భారత అంతరిక్ష రంగంలో ప్రైవేటుకు ద్వారాలు తెరిచారని చెప్పారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం జయంతి సందర్భంగా కలాం ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో విద్యార్థులనుద్దేశించి […]

Statue of Ambedkar to be unveiled in America – అమెరికాలో అంబేద్కర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ (DR. BR Ambedkar)విగ్రహాన్ని అమెరికా (America)లో నిర్మించి ఆవిష్కరణకు సిద్ధం చేశారు. ఆయన సిద్ధాంతాలు ప్రతిబింబించేలా 19 అడుగుల విగ్రహాన్ని రూపొందించారు. మేరీల్యాండ్‌లోని అకోకీక్‌ నగరంలో 13 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన అంబేడ్కర్‌ ఇంటర్నేషనల్‌ సెంటర్ (AIC)లో భాగంగా ఈ విగ్రహాన్ని నిర్మించారు. ఈ స్మారక చిహ్నం అంబేడ్కర్‌ బోధనలు, సిద్ధాంతాలను వ్యాప్తి చేసే ఉద్దేశంతో దీన్ని ఏర్పాటు చేశారు. అంతేకాకుండా సమానత్వం, మానవ హక్కులకు చిహ్నంగా […]

Blitz attack in America- ఫ్లాష్‌మాబ్‌ తరహాలో దుకాణాలు దోచిన యువత.

ఫ్లాష్‌మాబ్‌ తరహాలో వచ్చిన కొందరు యువకులు పలు దుకాణాలు లూటీ చేసిన ఘటన అమెరికాలో సంచలనం రేపింది. ఫిలడెల్ఫియాలోని అనేక స్టోర్లపై దాదాపు వందమంది యువకులు ఒకేసారి దాడులు చేసి ఇష్టానుసారం  దోచుకున్నారు. మంగళవారం రాత్రి 8.00 గంటల సమయంలో మాస్కులు, హుడీలు ధరించి సిటీ సెంటర్లోని స్టోర్లపై యువతీ యువకులు దోపిడీకి తెగబడ్డారు. చేతికి అందినది దోచుకొని అడ్డుకున్న భద్రతా సిబ్బందిపై దాడి చేసి పారిపోయారు. ఓ యాపిల్‌ స్టోర్‌లోకి ప్రవేశించి.. ఐఫోన్లు, ఐపాడ్‌లతోపాటు ఇతర వస్తువులన్నింటినీ […]

Trump – పలు బ్యాంకులు, బీమా సంస్థలను, ఇతరులను మోసం…..

న్యాయమూర్తి ఆర్థర్ ఎంగ్రాన్ ప్రకారం, ట్రంప్ తన కంపెనీ ఆస్తుల విలువను అతిశయోక్తి చేయడం ద్వారా మరియు అనధికారిక రుణాలు పొందడం ద్వారా అనేక ఒప్పందాలను అమలు చేసాడు. పత్రాలలో తన ఆస్తుల విలువను అతిశయోక్తి చేయడం ద్వారా ట్రంప్ అనేక బ్యాంకులు, బీమా కంపెనీలు మరియు ఇతర సంస్థలను మోసగించారని ఆరోపించారు. ఈ కేసు విచారణలో భాగంగా ట్రంప్‌కు అనుబంధంగా ఉన్న కొన్ని కంపెనీల లైసెన్స్‌లను రద్దు చేయాలని న్యాయమూర్తి ఆదేశించినట్లు జిన్హువా వార్తా సంస్థ […]