Trump Hush Money Trial Case: హుష్ మనీ ట్రయల్ కేసులో డోనాల్డ్ ట్రంప్ దోషి..!
మరికొద్ది నెలల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్న వేళ.. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (77)కు పెద్ద షాక్ తగిలింది. శుక్రవారం (మే 31, 2024), అతను హుష్ మనీ ట్రయల్‌కు సంబంధించిన మొత్తం 34 కౌంట్‌లలో దోషిగా నిర్ధారించింది కోర్టు. హుష్ మనీ క్రిమినల్ ట్రయల్‌లో వ్యాపార రికార్డులను తప్పుదారి పట్టించిన మొత్తం 34 అభియోగాలు నిజమేనని డొనాల్డ్ ట్రంప్‌ను మాన్హాటన్ జ్యూరీ దోషిగా నిర్ధారించింది. మరికొద్ది నెలల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్న వేళ.. […]