Al-Qaida: Suspicious death of Al-Qaida leader రూ.40 కోట్ల రివార్డు ఉన్న అల్ ఖైదా నేత అనుమానాస్పద మృతి ‘
అల్ ఖైదా ఉగ్రవాద సంస్థకు షాక్ తగిలింది. యెమెన్ శాఖ నేత ఖలీద్ అల్ బటర్ఫీ చనిపోయాడు.ఈ విషయాన్ని ఆ సంస్థ ధృవీకరించింది. అతని మరణానికి గల కారణం మాత్రం తెలియరాలేదు. అల్ ఖైదా జెండాలో చుట్టి ఉన్న మృతదేహాన్ని చూపిస్తూ వీడియో విడుదల చేసింది. అల్ బటర్పీపై తలపై అమెరికా గతంలో రూ.40 కోట్ల రివార్డు ప్రకటించిన సంగతి తెలిసిందే. అల్ ఖైదా ఉగ్రవాద సంస్థకు షాక్ తగిలింది. యెమెన్ శాఖ నేత ఖలీద్ అల్ […]