Anand Mahindra:  That girl will get a job in our company ఆ అమ్మాయికి మా కంపెనీలో ఉద్యోగమిస్తాం 

మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా తరచుగా తనను ఆకర్షించిన విషయాలను సోషల్ మీడియాలో నెటిజన్లతో పంచుకుంటుంటారు. అంతేకాకుండా సృజనాత్మకత, ప్రతిభ ఉన్న నవతరాన్ని ప్రోత్సహించడంలో ఎల్లప్పుడూ ముందుండే ఆయన తాజాగా ఓ పోస్ట్ చేశారు.  మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా పలు విషయాలను సోషల్ మీడియాలో నెటిజన్లతో పంచుకుంటుంటారు. అంతేకాకుండా సృజనాత్మకత, ప్రతిభ ఉన్న నవతరాన్ని ప్రోత్సహించడంలో ఎల్లప్పుడూ ముందుండే ఆయన తాజాగా ఓ పోస్ట్ చేశారు.  అమెజాన్‌ వర్చువల్‌ వాయిస్‌ అసిస్టెంట్‌ ‘అలెక్సా’ […]