Akshay Kumar – రూమర్స్‌ని ఖండించారు….
తనపై వస్తున్న రూమర్స్‌ను బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ (Akshay Kumar) ఖండించారు. ఆయన మళ్లీ పాన్ మసాలా ప్రకటనలు చేస్తున్నారంటూ కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. వీటిపై స్పందించిన అక్షయ్.. వివరణ ఇస్తూ ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు. అక్షయ్ కుమార్ గతంలో నటించిన ఓ పాన్ మసాలా ప్రకటన సోషల్ మీడియాలో తాజాగా షేర్ అవుతోంది. దీంతో ఆయన మళ్లీ ఆ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్‌గా మారారంటూ కొన్ని వార్తలు వెలువడ్డాయి. వీటిపై స్పందించిన […]