Suicide by jumping into the engine of the plane..?  ప్రమాదవశాత్తు అతడు అందులో పడ్డాడా.. ఓ రకంగా ఆత్మహత్య చేసుకొన్నాడా..?

ఆమ్‌స్టర్‌డామ్‌ ఎయిర్‌ పోర్టులో ఓ వ్యక్తిని విమానం ఇంజిన్‌ లోపలికి లాగేసుకొంది.  ఇంటర్నెట్‌డెస్క్‌: అనుమానాస్పద స్థితిలో విమానం ఇంజిన్‌లో పడి ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన నెదర్లాండ్స్‌లోని ఆమ్‌స్టర్‌డామ్‌ (Amsterdam airport) విమానాశ్రయంలో చోటు చేసుకొంది. డెన్మార్క్‌కు ప్రయాణించేందుకు కేఎల్‌ 1341 విమానం పుష్‌బ్యాక్‌ అవుతున్న సమయంలో అక్కడే ఉన్న వ్యక్తిని ఒక్కసారిగా ఇంజిన్‌ లోపలికి లాక్కొంది. అత్యంత వేగంగా తిరుగుతున్న బ్లేడ్లలో చిక్కుకొని అక్కడికక్కడే చనిపోయాడు. మృతుడు ఎయిర్‌ పోర్టు సిబ్బందా.. లేకా బయట వ్యక్తా? […]

A strong wind shake the plane: విమానాన్నే కదిలించిన పెనుగాలి!

అమెరికాలోని టెక్సాస్, ఓక్లహామా, ఆర్కన్సాస్‌లను శక్తిమంతమైన టోర్నడోలు కుదిపేశాయి. వీటి బీభత్సానికి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. హ్యూస్టన్‌: అమెరికాలోని టెక్సాస్, ఓక్లహామా, ఆర్కన్సాస్‌లను శక్తిమంతమైన టోర్నడోలు కుదిపేశాయి. వీటి బీభత్సానికి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. డాలస్‌ ఫోర్ట్‌వర్త్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ బోయింగ్‌ 737-800 విమానం ఈ గాలి దెబ్బకు కదిలిపోయింది. ఆ సమయంలో ప్రయాణికులు ఎవరూ అందులో లేరు. విమానాశ్రయ నిఘా […]

London Heathrow Airport: యూకేలోని హీత్రూ ఎయిర్‌పోర్టులో రెండు విమానాలు ఢీకొన్నాయి.

 ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాల్లో ఒకటైన లండన్‌లోని హీత్రూ ఎయిర్‌పోర్టులో రెండు విమానాలు ఢీకొన్నాయి. వర్జిన్‌ అట్లాంటిక్‌కు చెందిన బోయింగ్‌ 787-9 రకం విమానం ప్రయాణం ముగించుకొన్నాక.. దానిని మరో ప్రదేశానికి లాక్కెళుతున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకొంది. అది టెర్మినల్‌ వద్ద బ్రిటీష్‌ ఎయిర్‌వేస్‌కు చెందిన ఎయిక్రాఫ్ట్‌ను తాకింది.  ఈ ఘటనలో రెండూ స్వల్పంగా దెబ్బతిన్నాయి. ఇరు సంస్థలు ఈ విషయాన్ని ఓ ప్రకటనలో ధ్రువీకరించాయి. ‘‘మా ఎయిర్‌క్రాఫ్ట్‌ ఎంత మేరకు దెబ్బతిన్నదో […]

Two flights Accident : ఢీకొట్టిన రెండు విమానాలు.. తప్పిన పెను ప్రమాదం..

కోల్‌కతాలో పెను ప్రమాదం తప్పింది. రెండు విమానాలు ఢీకొట్టిన సంఘటన బుధవారం కోల్‌కతా విమానాశ్రయంలో చోటు చేసుకుంది. అయితే ఈ సంఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఇంతకీ రెండు విమాణాలు ఎలా ఢీకొట్టాయి.? అసలు ప్రమాదం ఎలా తప్పిందో తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే.. కోల్‌కతా విమానాశ్రయంలో రన్‌వేపై రెండు విమానాలు ఢీకొట్టాయి. బుధవారం జరిగిన ఈ సంఘటనలో ఎలాంటి నష్టం వాటిల్లకపోవడం అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఇండిగో, ఎయిర్‌ ఇండియా విమానాలు […]

Hamburg – విమానాశ్రయంలో వీడిన ఉత్కంఠ

జర్మనీలోని హాంబర్గ్‌ ఎయిర్‌పోర్ట్‌లో ఉత్కంఠకు తెరపడింది. విమానాశ్రయంలో రాకపోకలకు అంతరాయం కలిగించిన దుండగుడిని 18 గంటల తర్వాత పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద ఉన్న అతడి కుమార్తె కూడా క్షేమంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఆదివారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో ఓ దుండగుడు కారు సాయంతో విమానాశ్రయంలోకి దూసుకెళ్లాడు. అంతటితో ఆగకుండా  గాల్లోకి రెండు రౌండ్లు కాల్పులు జరిపాడు. ఈ పరిణామంతో అప్రమత్తమైన ఎయిర్‌పోర్ట్‌ సిబ్బంది ప్రయాణికులను సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఎయిర్‌పోర్టును తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు […]

Russia attacked Ukraine’s – ఏకైక ప్రధాన నౌకాశ్రయం ఒడెస్సాపై రష్యా దాడి చేసింది.

ఉక్రెయిన్‌(Ukraine)కు ఉన్న ఏకైక ప్రధాన పోర్టు అయిన ఒడెస్సాపై రష్యా (Russia) విరుచుకుపడింది. ఈ దాడిలో పోర్టు, ధాన్యం నిల్వ గోదాములు, ఓ హోటల్‌ తీవ్రంగా దెబ్బతిన్నాయి. రష్యా ఆధీనంలోని క్రిమియా నౌకాదళ స్థావరం ప్రధాన కార్యాలయంపై ఉక్రెయిన్‌ క్షిపణి దాడి చేసిన కొన్ని రోజుల్లోనే ఇది చోటు చేసుకోవడం గమనార్హం. మొత్తం 12 కల్బిర్‌ క్షిపణులు, 19 డ్రోన్లు, రెండు ఒనెక్స్‌ సూపర్‌ సోనిక్‌ క్షిపణులను ప్రయోగించింది. వీటిల్లో కల్బిర్‌ క్షిపణులను సబ్‌మెరైన్లు, నౌకలపై నుంచి ప్రయోగించినట్లు […]

Theft at an international airport – అంతర్జాతీయ విమానాశ్రయంలో చోరీ..

ఓ ఇంటర్ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టులో ఏకంగా సిబ్బందే చోరీకి పాల్పడ్డారు. అమెరికాలోని మియామి ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు ( Miami International Airport)లో ఈ ఘటన చోటు చేసుకొంది. స్థానిక మీడియా కథనాల ప్రకారం.. సెక్యూరిటీ స్కానర్‌ మెషిన్‌పై ఉంచిన ప్రయాణికుల బ్యాగుల నుంచి కొన్ని వందల డాలర్లు సహా వస్తువులు కూడా చోరీకి గురయ్యాయి. ట్రాన్స్‌పోర్టేషన్‌ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్‌ (TSA)లో పనిచేసే ఇద్దరు వ్యక్తులే ఈ చోరీకి పాల్పడ్డారు. జోసు గొంజాలెజ్(20), లాబారియస్ విలియమ్స్(33)లు ఎయిర్‌పోర్టులో టీఎస్‌ఏ సిబ్బందిగా ఉన్నారు. […]